Advertisement
సమాజంలో చాలామంది కొన్ని అపోహలతో బతుకుతూ ఉంటారు.. కొంతమంది నాకు అందం లేదని ఫీలవుతూ ఉంటారు. కొంతమంది నేను అలా లేకపోయానని ఫీల్ అవుతూ ఉంటాయి. అంటే ఒకరికి ఒకరు పోల్చుకుని అతనికి అంత ఎక్కువగా ఉంది. నాకు లేకపోవడం వల్లే ఆ అమ్మాయి అతన్ని ఇష్టపడిందని ఎవరికి వారే భావించుకుంటూ లోన్లీ గా ఫీల్ అవుతూ ఉంటారు.. అలాంటి వారు ఈ విషయాలు తెలుసుకోండి.. సాధారణంగా చాలా మంది బాడీ బాగలేదని, నల్లగా ఉన్నానని బాధపడుతూ ఉంటారు. కానీ నిజానికి అబ్బాయిల్లో అమ్మాయిలు, అమ్మాయిల్లో అబ్బాయిలు చూసేది మీ యొక్క ఫిజికల్ ఏప్పిరియన్స్ కానే కాదు అని మానసిక నిపుణులు అంటున్నారు.. ముఖ్యంగా అబ్బాయిలు అమ్మాయిలో,అమ్మాయిలు అబ్బాయిల్లో చూసేది వ్యక్తిత్వం మాత్రమే అని అంటున్నారు.. ప్రధానంగా అమ్మాయిలు అబ్బాయిల్లో చూసే అట్రాక్టివ్ క్వాలిటీస్ ఏంటో చూద్దాం..
Advertisement
ALSO READ:మీ జీవితంలోకి వచ్చే మోసగాళ్లను ఇలా గుర్తించాలి !
Advertisement
ఎంటర్టైన్మెంట్ చేసేవారు :
ముఖ్యంగా చాలా మంది అమ్మాయిలు అబ్బాయిల్లో ప్రధానంగా చూసేది ఆరడుగుల అందగాడు, కర్లీ హెయిర్ ఉన్నవారిని ఇష్టపడతారని అనుకుంటారు..కానీ చాలామంది అమ్మాయిలు అవి చూడరు. అబ్బాయి అమ్మాయిని ఏ విధంగా అట్రాక్ట్ చేస్తున్నాడు. ఎప్పుడు నవ్విస్తూ ఉంటాడో అతన్ని ఇష్టపడుతూ ఉంటారు.. కొన్ని సమయాల్లో మనం గమనించినప్పుడు కొంతమంది అందమైన అమ్మాయిలు, అందం తక్కువగా ఉన్న అబ్బాయిలను ప్రేమిస్తూ ఉంటారు.
ఎమోషన్స్ అర్థం చేసుకునే వారు :
చాలామంది అమ్మాయిలు అబ్బాయిల్లో గమనించేది వారి క్యారెక్టర్.. అంటే అమ్మాయి ఎమోషన్స్ అబ్బాయి ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు.. అమ్మాయినీ బాగా అర్థం చేసుకుని దానికి సొల్యూషన్ వెతికే అబ్బాయి అంటే చాలా ఇష్టపడతారట..
తెలివితేటలు :
చాలామంది అమ్మాయిలు అబ్బాయి ఎలాంటి జాబ్ చేస్తున్నాడు.. తెలివితేటలు ఏ విధంగా ఉన్నాయి.. ఎవరితో ఎలా మాట్లాడుతున్నాడు అనే విషయాలను గమనిస్తూ ఉంటారట. ఇలాంటి విషయాల్లో ఫర్ఫెక్ట్ గా ఉండే అబ్బాయిలను ఇష్టపడతారట.
ALSO READ: