• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movies » అంతా అబద్దమే..నరేష్ పవిత్ర పెళ్ళంతా అబద్ధమే.. జరిగిందేంటంటే..?

అంతా అబద్దమే..నరేష్ పవిత్ర పెళ్ళంతా అబద్ధమే.. జరిగిందేంటంటే..?

Published on March 24, 2023 by mohan babu

Ads

నరేష్ పవిత్ర లోకేష్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా అంతగా గుర్తింపు తెచ్చుకోకపోయినా కానీ, వీరి లవ్ స్టోరితో మాత్రం విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. గత కొన్ని నెలలుగా ప్రతిరోజు సోషల్ మీడియా వేదికగా వీరిద్దరు వైరల్ అవుతూనే ఉన్నారు. అలాంటి నరేష్, పవిత్ర లోకేష్ తాజాగా పెళ్లి చేసుకుని ఒకటయ్యారని అనేక వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టాయి.

also read: కట్నం ఇచ్చినా..ఆడపిల్లకు కూడా ఆస్తిలో వాటా.. హైకోర్టు తీర్పు ఏంటంటే..?

అంతేకాదు వీరు పెళ్లి చేసుకుని హనీమూన్ కోసం దుబాయ్ కూడా వెళ్లారని సోషల్ మీడియా కోడైకుసింది. దీంతో అందరూ నమ్మారు.. ఇన్నాళ్లకు వీరి వివాదంకి తెరపడిందని అనుకున్నారు..కానీ అనుకున్న వారంతా ఫూల్స్ అయ్యారు.. వీరు పెళ్లి చేసుకోలేదట. మరి జరిగింది ఏంటో చూద్దాం.. ఏడాది న్యూ ఇయర్స్ సందర్భంగా పవిత్ర నరేష్ ము* పెట్టుకున్న వీడియో ఒకటి రిలీజ్ చేసి అందరికి షాక్ ఇచ్చారు. ఇది మరవక ముందే తాజాగా పెళ్లి చేసుకున్నట్టు ఒక వీడియో రిలీజ్ చేసి మరోసారి ఆశ్చర్యపరిచారు.

Advertisement

also read:జియో యూజర్లకు శుభవార్త.. సరికొత్త క్రికెట్ రీఛార్జ్ ప్లాన్స్..!!

ఇదంతా నిజమని నమ్మేలోపే మరో బాంబు పేల్చారు. ఇది కేవలం సినిమాలో భాగమేనని ” మళ్లీ పెళ్లి అనే మూవీ కోసం అంటూ ఫైనల్ గా రివీల్ చేశారు. రియల్ లైఫ్ లో కపుల్ కావాలనుకుంటున్నా నరేష్ పవిత్ర ఈ చిత్రంలో హీరో హీరోయిన్ గా నటిస్తున్నారట. దీనికి ఎమ్మెస్ రాజు డైరెక్షన్, నరేష్ స్వయంగా నిర్మిస్తున్నారు. కన్నడ, తెలుగు భాషలో ఈ చిత్రాన్ని తెరక్కిస్తుండగా వేసవిలో థియేటర్లోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

also read:

  •  “మాయాబజార్”లో ప్లేట్లో ఉన్న లడ్డూలు గాల్లోకి ఎలా ఎగురుతాయో మీకు తెలుసా..?

Related posts:

పవిత్రతో వ్యవహారంపై నరేష్ ను మందలించిన సూపర్ స్టార్ కృష్ణ? పవిత్ర లోకేష్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు..!! nandamuri-balakrishna and wife vasundharaహీరో బాలకృష్ణ ఎంత కట్నం తీసుకున్నారో తెలుసా..? వసుంధర ఎవరి కూతురంటే..? venu-tottempudi-wifeనటుడు వేణు భార్య ఎవరంటే..ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

Advertisement

Latest Posts

  • సీఎం కేసీఆర్ కి హ్యాట్రిక్ సాధ్యమేనా..? సర్వేలు ఏం చెబుతున్నాయంటే..?
  • గుడిలో రజనీకాంత్.. బిచ్చగాడు అనుకొని మహిళ రూ.10 దానం! అసలు ట్విస్ట్ ఏంటంటే..?
  • బిఆర్ఎస్ కు ఆంధ్ర సెటిలర్స్ దూరం అవుతున్నారా?
  • Skanda: స్కంద సినిమాలో రామ్ కు చెల్లెలిగా నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?
  • సిబిఎన్ అడ్డా కుప్పంలో హీరో విశాల్ మూడేళ్ళ గ్రౌండ్ వర్క్ ఎందుకు చేసారు?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd