• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Health » Apollo Fish, Benefits, Images, Rate in Telugu: అపోలో ఫిష్ వల్ల కలిగే ఉపయోగాలు

Apollo Fish, Benefits, Images, Rate in Telugu: అపోలో ఫిష్ వల్ల కలిగే ఉపయోగాలు

Published on February 17, 2025 by anji

Advertisement

Apollo Fish in Telugu: మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ముఖ్యం అని వైద్యులు చెబుతుంటారు. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా చేపలలో లభిస్తుంది. ప్రతి ఒక్కరూ కనీసం వారంలో రెండుసార్లు చేపలను తింటే మంచిది.

Advertisement

దీంతో మీకు ఎలాంటి గుండె జబ్బులు రావు. Apollo Fish అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చేసిన ఒక పరిశోధనలో ఈ విషయం తెలిసింది. అయితే అపోలో ఫిష్ లో ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజుకు 350 మిల్లీగ్రాముల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కావాలని వైద్యులు చెబుతున్నారు.

Read also: Sadine Fish, Uses and Benefits సార్డిన్ చేప

apollo-FIsh-Images-and-Benefits-in-telugu

Apollo Fish Benefits, Uses, Images, Name in Telugu: అపోలో ఫిష్

అపోలో చేపను ఎముకలు లేని ఫిల్లెట్లతో వండుతారు. ఇది మాంసం రుచిని పూర్తిగా గ్రహించే అవకాశాన్ని ఇస్తుంది. అపోలో ఫిష్  Apollo Fish లో అత్యధిక ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. ఇది మెదడు నరాలకు మంచి ఆహారం అని చెప్పవచ్చు.

ఈ చేపను ఖనిజాలు మరియు విటమిన్లు మెదడులోని నరాలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. జ్ఞాపక శక్తిని మెరుగుపరచడానికి అతిపెద్ద వనరులలో ఇది ఒకటి. అపోలో ఫిష్ చేప మార్కెట్లో 1 కేజీ 600 రూపాయల వరకు అందుబాటులో ఉంది. అలాగే వీటిని ఆన్లైన్ మరియు ఫుడ్ డెలివరీ ఆప్ లలో బుక్ చేసుకోవచ్చు.

ఇవి ఎక్కువగా విశాఖపట్నం పరిసర ప్రాంతాలలో దొరుకుతాయి. అయితే ఈ ఫిష్ లోని ఉపయోగాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

apollo fish in telugu images

Apollo fish inTelugu images

 Benefits of Apollo Fish Telugu

  • అపోలో ఫిష్ Apollo Fish నిద్రలేమి వ్యాధి తో బాధ పడుతున్న వారికి ఇది మంచి ఫలితం ఇస్తుందనే చెప్పొచ్చు.
  • ఈ ఫిష్ తినడం వలన ఆస్తమా వ్యాధి మీ దగ్గరకి చేరకుండా కాపాడుకోవచ్చు.
  • ఇందులో విటమిన్ D పుష్కలంగా లభిస్తుంది ఎక్కువ శాతం నేటి రోజుల్లో విటమిన్ D లేక ఇబ్బంది పడుతున్నారు వారికి ఇది దివ్యఔషధంగా పని చేస్తుంది.
  • ప్రపంచం లో గుండె పోటుతో మరణించే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. అపోలో ఫిష్ తింటే గుండె జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు.
  • అంతే కాదు మెదడులోని నరాలు దెబ్బ తినకుండా బాగా పని చేస్తుందట అపోలో ఫిష్.
  • చిన్న పిల్లలకి ఇది మరీ మంచిది ఎలాగంటే మెదడు బాగా అభివృద్ధి చెందుందట.

అలాగే వీటిని తీసుకోవడం వల్ల అనర్ధాలు కూడా పొంచి ఉన్నాయి. అవేంటో కూడా తెలుసుకుందాం..

  •  ఇందులో ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉన్న కారణంగా అలర్జీ లక్షణాలను కలిగిస్తుంది. దద్దుర్లు లేదా దురద, గొంతు నొప్పి గనుక ఉంటే ఈ చేపలను తినకుండా ఉండాలని సూచిస్తున్నారు.
  • గర్భిణీ స్త్రీలు గర్భాస్రావం లేదా పిండం దెబ్బతినే అవకాశాన్ని నివారించడానికి ఈ చేపల వినియోగాన్ని పరిమితం చేయాలని వైద్యుల అభిప్రాయం.
  • వికారం లేదా అనారోగ్యానికి కారణమయ్యే టాక్సిన్ సంభావ్యవతను నివారించడానికి చేపలను తినకూడదు. అలాగే పచ్చి చేపలను తినడం వల్ల టాక్సోప్లాస్మా వంటి బ్యాక్టీరియా మరియు వైరస్ ఇన్ఫెక్షన్ ఉండవచ్చు. అందుకే వీటిని తినే ముందు ముఖ్యంగా చిన్నపిల్లలు మరియు గర్భిణీ స్త్రీలు వైద్యులను సంప్రదించడం మంచిది.

Apollo Fish rate / అపోలో ఫిష్ ధర

అపోలో ఫిష్ మార్కెట్ లో ఇది పుష్కలంగా దొరుకుతుంది. దీని ధర 1 kg కి సుమారు 600 రూపాయలు పలుకుతుంది. ఇది ప్రాంతాలని బట్టి ధర మారుతుంది. అంతే కాదు దీన్ని ఆన్లైన్ లో కూడా కొనుగోలు చేసుకోవచ్చు.

Read also: దృశ్యం సినిమాలో వెంకటేష్ పెద్ద కూతురు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

Related posts:

5 నిమిషాల కంటే ఎక్కువ సేపు టాయిలెట్‌లో కూర్చుంటున్నారా..? అయితే ఈ సమస్యలు తప్పవు..! కేక్స్ ఎక్కువగా తింటున్నారా..? అయితే ప్రమాదంలో ఉన్నట్లే..! తలకి రంగు వేసుకుంటే.. ఇన్ని నష్టాలు తప్పవా..? ఏంటీ ఏడిస్తే కూడా ఇన్ని లాభాలు ఉంటాయా..?

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd