• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » అందరూ బలగం సినిమా ని చూసారు.. ఆ ఒక్కరు తప్ప.. ఎమోషనల్ అయిన వేణు..!

అందరూ బలగం సినిమా ని చూసారు.. ఆ ఒక్కరు తప్ప.. ఎమోషనల్ అయిన వేణు..!

Published on February 15, 2024 by sravya

Advertisement

వేణు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ తో తనకి మంచి క్రేజ్ వచ్చింది. బలగం సినిమాతో దర్శకుడిగా మారాడు. దర్శకుడుగా వేణు తెరకెక్కించిన బలగం సినిమా ఘన విజయాన్ని అందుకుంది గ్రామాల్లోకి చొచ్చుకు వెళ్ళింది, జబర్దస్త్ వేణు తన కామెడీతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాడు, అదిరిపోయే పంచులతో అందరినీ నవ్విస్తూ ఉంటాడు వేణు. చిన్న సినిమా బలగం తెర మీదకి వచ్చి పెద్ద హిట్ అయింది. ఏకంగా పదుల సంఖ్య లో ఇంటర్నేషనల్ అవార్డులని కూడా ఈ సినిమా సొంతం చేసుకుంది. అందర్నీ ఆశ్చర్యపరిచింది. తాజాగా ఈ సినిమాపై ఎమోషనల్ పోస్ట్ చేశాడు వేణు.

Advertisement

నా బలగం మూవీ ని అందరూ చూశారు. కానీ ఒక్కరే చూడలేదని ఎమోషనల్ అయ్యాడు. బలగం సినిమాతో ఇండస్ట్రీ మొత్తం తన మీదకి తిప్పుకున్నాడు టాలీవుడ్ డైరెక్టర్ వేణు. ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు. కమెడియన్ గా ఇండస్ట్రీకి వచ్చాక జబర్దస్త్ కామెడీ షో తో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ షో తో క్రేజ్ ని అద్భుతంగా ఉపయోగించుకుని తనలో ఉన్న దర్శకుడిని తెరమీదకి తీసుకొచ్చాడు. బలగం సృష్టించిన రికార్డుల గురించి కూడా కొత్తగా చెప్పక్కర్లేదు. 100 ఇంటర్నేషనల్ అవార్డులను సొంతం చేసుకుని అరుదైన ఘనతను సాధించింది ఈ సినిమా. ”నేను తీసిన బలగం సినిమాని అందరూ చూశారు ఒక మా నాన్న తప్ప.. మిస్ యు నాన్న” అని వేణు తండ్రి ని గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురయ్యాడు.

Advertisement

తండ్రి ఫోటోని షేర్ చేసి ఆయన చనిపోయిన తేదీని రాశాడు వేణు. ఏకంగా దిల్ రాజు బ్యానర్ లోనే హిట్ సినిమా తీసి శభాష్ అనిపించుకున్నాడు. ఇంకోసారి ఇదే బ్యానర్ లో నాచురల్ స్టార్ నానితో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాలి. ఒకసారి దర్శకుడిగా వేణు సక్సెస్ అయ్యాడు మరి ఈసారి నేచురల్ స్టార్ నానితో సినిమా ఎలా ఉండబోతుంది అనేది అందరికీ చూడాల్సి ఉంది.

మరి దర్శకుడుగా మరోసారి వేణు హెడ్ ని అందించగలడా లేదా అనేది చూడాలి నాచురల్ స్టార్ నాని వేణు తో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు అంటే కచ్చితంగా కథ ఓ రేంజ్ లో ఉంటుందని ఇప్పటికే అందరికీ అర్థం అయిపోయింది. నాని హీరోగా వచ్చిన హాయ్ నాన్న సినిమా అయితే సూపర్ హిట్ అయింది. అద్భుతమైన నటన తో అందరినీ నాని ఆకట్టుకున్నాడు. పైగా కథ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. మరి మళ్లీ హిట్ నాని ఖాతాలో పడుతుందా లేదా అనేది కూడా చూడాలి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

హిట్‌ సినిమాలు చేతులారా.. మిస్ చేసుకున్న హీరోయిన్లు వీరే ? రీమేక్ సినిమాలు ఎక్కువగా తీసిన టాలీవుడ్ హీరోలు? Kota Srinivasarao: నేను ఆరోగ్యంగానే ఉన్నాను..మీరు నన్ను చంపొద్దంటూ కౌంటర్ ఇచ్చిన కోట శ్రీనివాసరావు..!! Hanuman Ott release: హనుమాన్ OTT రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd