Advertisement
ప్రతి ఒక్కరిలో రోజు రోజుకీ క్రియేటివిటీ పెరుగుతూ వస్తోంది. అయితే మొబైల్ ఫోన్లు వినియోగం ఎక్కువ అవ్వడంతో సోషల్ మీడియాలో ప్రతీదీ షేర్ చేస్తున్నారు. అంతే కాకుండా క్రియేటివిటీని బయట పెడుతూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కొంత మంది రికార్డుల కోసం, లైక్స్, షేర్స్ కోసం మాత్రమే ఆలోచిస్తారు. వైరల్ అవ్వడానికి స్టంట్స్, స్కిట్స్ చేస్తారు. కొందరు టాలెంట్ చూసి అందరికీ ఉపయోగపడుతుంది. కొత్త విషయాలను కూడా వారి నుంచి నేర్చుకోవచ్చు, అయితే మరి కొందరు టాలెంటెడ్ కాకపోయినా ఓవర్ నైట్ లో బయటకు వస్తుంది.
Advertisement
Advertisement
అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఎవరికి రాని ఐడియా ఈ వ్యక్తికి వచ్చింది. ఒక వ్యక్తి పాత బైక్ పార్ట్ ఉపయోగించి ఒక మొబైల్ టాయిలెట్ ను తయారు చేశాడు. మొబైల్ టాయిలెట్ అంటే ఎక్కడైనా వినియోగించొచ్చు అని అనుకుంటాం కాకపోతే ఇతను తయారు చేసిన టాయిలెట్ బైక్ టాయిలెట్.
Also read:
అంటే దీనిని ఎక్కడికి తీసుకొని వెళ్లలేము ఒక గదిలో పెట్టుకొని మాత్రమే వాడాలి. టాయిలెట్ ను ఉపయోగించిన తరువాత బైక్ హ్యాండిల్ కు ఉన్న బటన్ ప్రెస్ చేస్తే నీళ్లు వచ్చి అది శుభ్రం అవుతుంది. దీనిని ఎంతో క్రియేటివిటీ తో తయారు చేశాడని కొందరూ అంటున్నారు. మరికొందరు నెటిజన్లు అయితే ఇది ఒక వేస్ట్ ప్రోడక్ట్ అని కామెంట్ చేస్తున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!