Advertisement
నటసింహం బాలకృష్ణ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. బాలయ్య అందరికీ సుపరిచితమే. అగ్ర హీరోలలో బాలకృష్ణ కూడా ఒకరు. బాలయ్య కూతురు గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న నారా బ్రాహ్మణి గురించి కూడా కొత్తగా చెప్పక్కర్లేదు. బాలకృష్ణ పెద్ద కూతురుగా అందరికీ ఆమె సుపరిచితమే.
Advertisement
ప్రస్తుతం ఒక బిజినెస్ ఉమెన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది బ్రాహ్మణి. ఈమెకి రాజకీయ బ్యాక్గ్రౌండ్ అలానే సినిమాల బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా హెరిటేజ్ సంస్థని ఎంతో విజయవంతంగా నడిపిస్తోంది.
అలానే పలు వ్యాపారాలను చూసుకుంటూ బిజినెస్ ఉమెన్ గా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది బ్రాహ్మణి. పైగా ఈమెకి సినిమా హీరోయిన్ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది.
Advertisement
బ్రాహ్మణి ఎక్కువగా తన తండ్రి సినిమాలని మాత్రమే చూస్తారు. ప్రేమ సినిమాలు రొమాంటిక్ గా ఉండే సినిమాలు అని చూడడానికి ఆమె ఆసక్తి చూపిస్తారు. అయితే తండ్రి సినిమాలు కంటే తాతయ్య ఎన్టీఆర్ సినిమాలను ఎక్కువగా చూడటానికి ఇష్టపడతారట.
తనకి తాత అంటే చాలా ఇష్టమట. తాత తర్వాత తండ్రి అంటే చాలా ఇష్టం. తన ఫేవరెట్ హీరో మాత్రం మెగాస్టార్ చిరంజీవి.
Also read: