Advertisement
పెళ్లయిన ప్రతి స్త్రీ కూడా తల్లి అవ్వాలని అనుకుంటూ ఉంటుంది. అయితే హీరోయిన్లు కూడా అలానే అనుకుంటూ ఉంటారు. కానీ చాలామంది హీరోయిన్లు సహజంగా కాకుండా సరోగసి పద్ధతి ద్వారా పిల్లల్ని కన్నారు. సరోగసి ద్వారా పిల్లల్ని కన్న నటుల గురించి ఇప్పుడు చూద్దాం.
Advertisement
ప్రీతి జింటా:
ప్రీతి జింటా సరోగసి ద్వారా పిల్లల్ని కన్నారు. ఈ విషయాన్నీ ప్రీతి సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
లక్ష్మీ మంచు:
మోహన్ బాబు కూతురు లక్ష్మి మంచు కూడా సరోగసి పద్ధతి ద్వారా ఒక పాపకి జన్మనిచ్చింది.
అమీర్ ఖాన్:
అమీర్ ఖాన్ కిరణ్ రావు దంపతులు కూడా సహజంగా బిడ్డని కనలేదు సరోగసి పద్ధతి ద్వారా బిడ్డకు జన్మనిచ్చారు ఈ దంపతులు కూడా.
షారుక్ ఖాన్:
షారుక్ ఖాన్ గౌరీ మూడవ సంతానాన్ని సరోగసి పద్ధతి ద్వారా కనడం జరిగింది.
సన్నీ లియోన్:
సన్నీ లియోన్ కూడా సరోగసి పద్ధతి ద్వారా బిడ్డకు జన్మనిచ్చింది.
శిల్పా శెట్టి:
Advertisement
శిల్పా శెట్టి దంపతులు కూడా సహజంగా కాకుండా సరోగసి పద్ధతి ద్వారా పాప ని కన్నారు.
కరణ్ జోహార్:
బాలీవుడ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సరోగసి పద్ధతి ద్వారా పిల్లల్ని కన్నారు.
ఏక్తాకపూర్:
బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ కూడా సరోగసి పద్ధతి ద్వారా బిడ్డకు జన్మనివ్వడం జరిగింది.
తుషార్ కపూర్:
హుషార్ కపూర్ కూడా సరోగసి పద్ధతి ద్వారా ఒక బాబుకి సింగిల్ పేరెంట్ గా ఉన్నారు.
నయనతార:
నయనతార విగ్నేష్ శివన్ దంపతులు కూడా సరోగసి పద్ధతి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఇలా చాలామంది నటులు సరోగసి పద్ధతి ద్వారా తల్లిదండ్రులు అయ్యారు.
Also read: