Advertisement
మన చలనచిత్ర పరిశ్రమలో ప్రేమ పెళ్లిళ్లు, సహజీవనం అలాగే విడాకులు చాలా కామన్ అయిపోయాయి. చూడగానే ప్రేమ అంటూ పెళ్లి చేసుకుంటున్నారు. చిన్నచిన్న గొడవలకు విడిపోతున్నారు. అయితే కొందరు నటీనటులు మాత్రం దర్శకుడు చెప్పినా కూడా ఆ బంధాన్ని కొనసాగిస్తుంటారు. రీల్ లైఫ్ రిలేషన్ ను రియల్ లైఫ్ లోను కంటిన్యూ చేస్తుంటారు. అయితే పెళ్లి చేసుకోకముందే పిల్లల్ని కన్న స్టార్లు ఉన్నారు. మరి వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Advertisement
బోనీ కపూర్, శ్రీదేవి దంపతులు అధికారికంగా ప్రకటించుకున్న పెళ్లి అయిన మూడు నెలల్లోనే జాన్వీ కపూర్ కు శ్రీదేవి జన్మనిచ్చింది.
హీరోయిన్ సారిక, కమల్ హాసన్ తో చాలా సంవత్సరాల పాటు ప్రేమాయణం సాగించింది. అప్పుడే సారిక ప్రెగ్నెంట్ అయింది. దాంతో వెంటనే సారిక, కమల్ హాసన్ లు పెళ్లి చేసుకున్నారు.
Advertisement
రేణు దేశాయ్ కూడా పవన్ కళ్యాణ్ తో వివాహం కు ముందే అఖీరాకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత పవన్, రేణులకు పాప జన్మించింది.
నేహా దుపియా కూడా పెళ్లికి ముందే గర్భం దాల్చింది. అంగద్ బేడీతో పెళ్లికి ముందు ఆయన బిడ్డను నేహా కడుపులో మోసింది.
సీనియర్ హీరోయిన్ నైనా గుప్తా కూడా పెళ్లికి ముందే తల్లి అయింది. వివిఎన్ రీచార్డ్స్ తో ఈమె చాలా కాలం డేటింగ్ లో ఉంది. నైనా పెళ్లి సమయానికి ఒక బేబీని కలిగి ఉన్న విషయం అందరికీ తెలిసిందే.
తాజాగా అతను తల్లి కాబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా స్వయంగా ఇలియానానే వెల్లడించింది. తన ప్రియుడు ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ నీబోన్ తో సహజీవనంలో ఉన్న విషయం తెలిసిందే.
Read also: “నాని” నుంచి “వరుణ్ తేజ్” తెలంగాణ యాస లో అద్దరగొట్టిన తెలుగు హీరోస్ వీరేనా ?