Advertisement
అప్పుడప్పుడు సోషల్ మీడియాలో నటులు వారి యొక్క చిన్ననాటి ఫోటోలని షేర్ చేసుకుంటూ ఉంటారు. అలానే లేటెస్ట్ పిక్స్ ని కూడా పోస్ట్ చేస్తూ వుంటారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతోంది. మరి ఇంతకీ ఆమె ఎవరనేది గుర్తుపట్టండి. ఈమె ఒక పెద్ద టాలీవుడ్ సెలబ్రిటీ స్టార్ హీరో భార్య. పైగా ఆమె కూడా తనకి తగ్గట్టుగా ఫేమస్ అవుతోంది. సోషల్ సర్వీస్ చేయడంలో ముందు ఉంటుంది. సేవా కార్యక్రమాలతో తన గొప్ప మనసుని ఎప్పుడూ చాటుకుంటూనే ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.
Advertisement
Advertisement
తాజాగా ఒక బిడ్డకు జన్మనిచ్చింది. మరి ఇంతకీ ఈమె ఎవరో అర్థం అయిపోయిందా అనుకున్నది కరెక్టే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య కొణిదెల ఉపాసన. ఉపాసన చిన్నప్పటి ఫోటో ఇది. ఈ ఫోటోని ఫ్యాన్స్ అందరు కూడా తెగ షేర్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఉపాసన జూన్ 24 అపోలో ఆసుపత్రిలో ఆడపిల్లకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. 11 ఏళ్లకు చరణ్ దంపతులకు సంతానం కలిగింది. ఇక ఇరు కుటుంబాల మధ్య ఆనందానికి అవధులే లేవు పాప తో రెండు ఫ్యామిలీలు కూడా ఆనందంలో మునిగిపోయారు.
Also read: