Advertisement
కొన్ని సంఘటనలు ఎప్పటికీ గుర్తుండిపోతుంటాయి. వాటిని మర్చిపోలేము. చాలామంది టాలీవుడ్ నటులు జీవితంలో గుర్తుండిపోయే విషయాలు ఉన్నాయి. అప్పుడప్పుడు అవి బయటకు వస్తూ ఉంటాయి. ఇదివరకు చెన్నైలోనే ఎక్కువగా షూటింగ్స్ జరిగావి హైదరాబాద్లో టాలీవుడ్ అభివృద్ధి చెందుతున్న రోజులవి నటులందరూ కూడా ఎక్కువగా చెన్నైలోనే ఉండేవారు. అప్పుడప్పుడు పండగలకి వాటికి ఇంటికి వచ్చేవారు. ముఖ్యమైన నటులందరూ కూడా ఫ్లైట్లో పండగ కోసం ఇంటికి వచ్చారు. మొత్తం 272 మంది ఒకే ఫ్లైట్లో ప్రయాణం చేశారు. వారిలో 60 మంది సినిమా ప్రముఖులు ఉన్నారు.
Advertisement
Advertisement
చాలా ముఖ్యమైన వాళ్ళు కూడా ఉన్నారు. తమిళ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా అదే ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నారు. ఆ ఫ్లైట్ క్రాస్ ల్యాండింగ్ అయింది దీంతో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. 1993 నవంబర్ 15 న ఇది చోటుచేసుకుంది కళ్ళు తెరిచేలోపు ఫ్లైట్ క్రాష్ ల్యాండింగ్ అయింది కానీ అందరూ సురక్షితంగానే బయటపడ్డారు. టాలీవుడ్ కి చెందిన వారు 64 మంది ఉన్నారు. చిరంజీవి, బాలకృష్ణ, అల్లు రామలింగయ్య, విజయశాంతి, కోడి రామకృష్ణ, సుధాకర్, దర్శకుడు బాపు వీళ్ళందరూ కూడా ఆ ఫ్లైట్ లో ఉన్నారు. విమానం గాలిలో ఉంది హైదరాబాద్ లో ల్యాండింగ్ అవ్వాలి. వాతావరణం సహకరించకపోవడంతో గాలిలోనే తిరిగింది పైన చక్కర్లు కొడుతుండగా ఇంధన లోపం. ఎమర్జెన్సీ లాండింగ్ చేశారు. కాస్త అటు ఇటు అయినా కూడా ప్రమాదం చోటు చేసుకోలేదు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
Also read: