• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » News » నేను ఉన్నప్పుడే కాదు… లేనప్పుడూ ధైర్యంగా ఉండాలి… అతనికి చనిపోతానని ముందే తెలుసా..?

నేను ఉన్నప్పుడే కాదు… లేనప్పుడూ ధైర్యంగా ఉండాలి… అతనికి చనిపోతానని ముందే తెలుసా..?

Published on August 7, 2023 by sravya

Advertisement

విశాఖపట్నం కానిస్టేబుల్ రమేష్ హత్య కేసులో ఏ ఎన్నో ట్విస్టులు బయటకు వస్తున్నాయి. శివాని అలియాస్ శివ జ్యోతి తెలివితేటలకి పోలీసులు కూడా అవాక్ అవుతున్నారు. భర్తను చంపడానికి స్కెచ్ వేసింది ఆమె అని పోలీసు విచారణలో తేలింది. పైగా భర్తని చంపినట్లు ఎలాంటి అనుమానం రాకుండా ఆమె ఫుల్ గా ప్లాన్ చేసింది. భర్తతో కలిపి అందుకోసం రీల్స్ కూడా చేసింది చూసేవాళ్ళందరికీ ఎంత గొప్ప బంధము అని అనిపించేలా ఆమె మాస్టర్ ప్లాన్ వేసింది. అనుమానం రాకుండా పక్కా ప్లాన్ తో చంపేసి గుండెపోటు తో చనిపోయినట్టు కటింగ్ ఇచ్చింది. భర్తకి మటన్ వండి మందు పోసి తన భార్య చాలా మంచిదని అతనితోనే చెప్పించింది.

Advertisement

భర్త ఫుల్లుగా తాగిన తర్వాత తలగడతో నొక్కి ఊపిరాడకుండా చంపేశారు .పోలీసులకి మాత్రం శివ జ్యోతి ప్రవర్తన పై అనుమానం వచ్చింది. అనుమానస్పద మృతిగానే కేసుని నమోదు చేసారు. అన్యోన్యంగా మేమిద్దరం ఉంటున్నామని రీల్స్ ని కూడా చూపించింది అయినా పోలీసులు నమ్మలేదు. రమేష్ ఊపిరాడక చనిపోయినట్లు పోలీసులు తెలుసుకున్నారు.

Advertisement

ఆఖరికి పోలీసు విచారణలో ఆమె చంపిన నిజం బయటికి వచ్చింది. చనిపోయే ముందు రికార్డు చేసిన వీడియోలో రమేష్ తన భార్య గురించి గొప్పగా చెప్పి ఫీల్ అయ్యాడు. చాలా మంచిదని చెప్పాడు. అయితే అతనికి ముందే చావు వస్తుందని తెలిసిపోయింది. లేకపోతే జీవితం మీద విరక్తి వచ్చిందో అని అతని మాట్లాడిన మాటలను బట్టి అర్ధం అవుతోంది. నేను ఉన్నప్పుడే కాదు లేనప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి. దేవుడు కరుణిస్తే వందేళ్లు నీతో కలిసి జీవిస్తాను. లేకపోతే మధ్యలోనే పుటుక్కుమంటానని రమేష్ చెప్పడంతో సందేహాలు వస్తున్నాయి.

Also read:

  • కోర్టుకెక్కిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్.. అసలు ఏం అయిందంటే..?
  •  ఈ ఫోటో ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
  •  హరిహర వీర మల్లు ఎవరు..? ఆయన ఏం చేసారంటే..?

Related posts:

కేటీఆర్ వర్సెస్ అక్బరుద్దీన్.. అంతా తూచ్..! బాలయ్యలా మీసం మెలేసిన లోకేష్ Minister KTR Counters To Bandi Sanjay and revanthబీఆర్ఎస్.. టార్గెట్ 100 KomatiReddy participated in the protest organized by Congress OBC wingరాహుల్ అనర్హత వెనక్కి తీసుకోవాలి.. పోరాటం మరింత ఉద్ధృతం

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd