Advertisement
చాలామంది ఎక్కువగా ట్రైన్ జర్నీస్ ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. రైళ్లలో దూర ప్రయాణాలు కూడా చేయడానికి ఇష్టపడుతుంటారు. దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే రైల్వేస్ అని చెప్పొచ్చు. ప్రపంచంలోనే నాలుగవ రవాణా వ్యవస్థగా ఇండియన్ రైల్వేకు పేరు ఉంది. అయితే రైలు లో ప్రయాణించే ముందు కొన్ని నిబంధనలు తప్పకుండా ప్రయాణికులు తెలుసుకోవాలి నిబంధనల ప్రకారం పాటించకపోతే జరిమానా తప్పదు. ప్రయాణికుడు మిడిల్ బెర్తుని రాత్రి 10 నుండి ఉదయం 6:00 వరకు మాత్రమే తెలిసి ఉంచవచ్చు.
Advertisement
అంటే ఆ సమయాల్లో నిద్రించేందుకు అనుమతి ఉంటుంది. ఎక్కువసేపు తెరిచి ఉంచడం వలన లోయర్ బెర్తులను కూర్చున్న ప్రయాణికులు ఇబ్బంది కలుగుతుంది. రైల్వే స్లీపింగ్ టైమింగ్ మీరు కూడా తప్పక తెలుసుకోవాలి. ప్రయాణకుల సౌకర్యాలు దృష్టిలో ఉంచుకుని రైల్వేస్ ఎప్పటికప్పుడు నిబంధనలు మారుస్తుంటుంది. తాజగా ప్రయాణికులు నిద్రించే సమయాన్ని రైల్వే శాఖ మార్చింది. మునపడితో పోల్చుకుంటే ఇప్పుడు తగ్గింది. ఇంతకుముందు ప్రయాణికులు తొమ్మిది గంటలు నిద్రించేవారు. కానీ దానిని ఎనిమిది గంటలకు తగ్గించారు.
Advertisement
Also read:
కొత్త రూల్ ప్రకారం మీరు రాత్రి 10 నుండి ఉదయం 6 గంటల వరకు నిద్రపోవచ్చు గతంలో ఈ సమయం రాత్రి 9 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఉండేది. నిద్ర ఏర్పాట్లు ఉన్న రైళ్లలో ఈ నిబంధన మార్చింది ఎక్కువ దూరం ప్రయాణం చేయాలనుకునే వారు కచ్చితంగా ఈ రూల్ గమనించాలి. ఉదయం 10 నుండి 6 వరకు నిద్రపోవాలని చాలామంది భావిస్తారు. ప్రయాణికు లనుంచి ఫిర్యాదు రావడంతో రూల్స్ ని మార్చారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!