• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » అల్లరి నరేష్, మినిస్టర్ గారి మధ్య ఉన్న ఈ బంధుత్వం గురించి తెలుసా ?

అల్లరి నరేష్, మినిస్టర్ గారి మధ్య ఉన్న ఈ బంధుత్వం గురించి తెలుసా ?

Published on May 8, 2023 by anji

Advertisement

ఏపీ మంత్రి, మాజీ టాలీవుడ్ నటి రోజా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. గతంలో నటిగా అలాగే హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన రోజా… నగరి ఎమ్మెల్యేగా గెలుపొందింది. ఇక జగన్ క్యాబినెట్లో తాజాగా మంత్రి పదవి కూడా చేపట్టింది రోజా. ప్రస్తుతం ప్రజలకు సేవ చేసుకుంటూ ముందుకు సాగుతోంది ఈ బ్యూటీ.

Advertisement

READ ALSO : ఒక రాష్ట్ర సీఎం నే తెలివిగా బురిడీ కొట్టించిన ఘనుడు ఈయన ! ఎలా సీఎం నే ఎలా మోసం చేసాడంటే ?

 Minister Roja - Allari Naresh | అల్లరి నరేష్‌కు గతేడాది ఏపీ మంత్రి వర్గ విస్తరణలో స్థానం సంపాదించిన రోజాకు మధ్య ఓ సంబంధం ఉంది. లాస్ట్ ఇయర్ రోజా తన చిరకాలంగా ఎదురు చూస్తున్న మంత్రి పదవి లభించడంతో రోజా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.   (File/Photo)

Advertisement

ఇది ఇలా ఉండగా… మంత్రి రోజాకు, టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ కు ఓ ఫన్నీ రిలేషన్ ఉంది. రెండు సంవత్సరాల కింద నాంది సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నరేష్… ఆ సినిమా విడుదలకు ముందు ప్రమోషన్ లో భాగంగా డైరెక్టర్ తో కలిసి జబర్దస్త్ కు వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత రోజాను ఎత్తుకొని డ్యాన్స్ కూడా చేశాడు అల్లరి నరేష్.

ఈ సందర్భంగా మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను సీతారత్నం గారి అబ్బాయి సినిమా చేస్తున్నప్పుడు నరేష్ చిన్నపిల్లాడు అని తెలిపింది. అప్పుడే నేను తనను ఎత్తుకొని ఆడించే దానిని… కానీ ఇప్పుడు నన్ను నరేష్ ఎత్తుకున్నాడని గుర్తు చేసుకుంది. అయితే ఈ సీతారత్నం గారి అబ్బాయి అనే సినిమాకు నరేష్ తండ్రి అయిన… ఇవివి దర్శకత్వం వహించారు. ఆ సమయంలో జరిగిన సంఘటనను రోజా ఈ జబర్దస్త్ వేదికగా గుర్తు చేసుకున్నారు. అయితే జబర్దస్త్ లో మంచి పేరు తెచ్చుకున్న రోజా… మంత్రి అయిన తర్వాత ఆ షో కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.

READ ALSO : SR.NTR HAND WRITING: ఎన్టీఆర్ చేతిరాత ఎప్పుడైనా చూశారా ? అక్షరాలు అన్నీ ముత్యాలే

 

Related posts:

సౌందర్య చనిపోవడానికి ముందే ఆమె 3 ప్రమాదాలు జరిగాయట..? పవన్ కళ్యాణ్ ఇడియట్ సినిమాని రిజెక్ట్ చేయడానికి అసలు కారణం ఏంటంటే..? చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం సినిమాలో ఈ చిన్నారి ఎవరో..? ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? విజయ్ “వారసుడు” ట్రైలర్ చూసారా ? మీకు ఇదే డౌట్ వచ్చిందా ?? ఇది అదే కదా ?

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd