Advertisement
సాధారణంగా మనం ఏదైనా ఉద్యోగాలకు అప్లై చేసినప్పుడు కానీ, ఇతరత్రా ఏదైనా సైటు ఓపెన్ చేసినప్పుడు కానీ అందులో కాప్చా కోడ్ అడుగుతూ ఉంటుంది. ఆ కాప్చా కోడ్ ను అందులో ఎంటర్ చేస్తేనే ఆ సైట్ లోకి మనం ఎంటర్ అవుతాం.. మరి కాప్చా కోడ్ అంటే ఏమిటో .. ఒకసారి చూద్దాం..?
ఫేస్ బుక్, జిమెయిల్, ట్రాఫిక్ చలాన్ మరే ఇతర వెబ్ సైట్ లలో చూసిన captcha code కనిపిస్తూ ఉంటుంది.
Advertisement
ఈ కోడ్ ను ఎంటర్ చేస్తేనే మనం అనుకున్న వెబ్సైట్లోకి వెళ్లి మన వర్క్ పూర్తి చేసుకునేందుకు వీలు ఉంటుంది.Captcha అంటే వెబ్సైట్ సెక్యూరిటీ అని చాలా మంది అనుకుంటారు. కానీ కొంతమందికి ఇది అవసరమా అనే సందేహం కూడా కలుగుతుంది. CAPTCHA = completely automated public curing test to tell the computer and human appart అని అర్థం వస్తుంది. అంటే కంప్యూటర్లు మరియు మనుషులు వేరువేరు,రెండు ఒకటి కాదు అని అర్థం.
Advertisement
సాధారణంగా మనం ఏదైనా సైట్ లో లాగిన్ అవ్వాలంటే పేమెంట్ చెయ్యాలన్న ఏదైనా సబ్మిట్ చేయాలి అన్న ఈ captcha కోడ్ ను ఎంటర్ చేయవలసి ఉంటుంది.ఈ కాప్చా లేకుంటే వెబ్ సైట్ ను ఆక్సిస్ చేసేవారు మనుషులా, లేదంటే ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ లా అనే విషయం వెబ్సైట్ నిర్వాహకులకు అర్థం కాదు. అలాగే ఈ కోడ్ లేకపోతే సెక్యూరిటీ కూడా ఉండదు. అందుకే చాలా మంది వారి వారి వెబ్ సైటులో ఈ కాప్చాను వాడుతున్నారు.
also read:
“ముగ్గురు మొనగాళ్లు” సినిమాలో చిరుకు డూప్ లు గా నటించింది ఎవరో తెలుసా..?