• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » ఉదయ్ కిరణ్ మరణించిన తరావత ఆయన భార్య విషిత ఎక్కడ ఉంటుందో…? ఏం చేస్తుందో తెలుసా ..?

ఉదయ్ కిరణ్ మరణించిన తరావత ఆయన భార్య విషిత ఎక్కడ ఉంటుందో…? ఏం చేస్తుందో తెలుసా ..?

Published on August 26, 2022 by mohan babu

Advertisement

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఒక ఊపు ఊపిన హీరో ఉదయ్ కిరణ్.. ఇండస్ట్రీలో ఆయన ఎంత తొందరగా స్టార్డం తెచ్చుకున్నారో అంతే తొందరగా తన సినీ కెరీర్లో డల్ అయిపోయారు.. చివరికి ఎలాంటి ఆఫర్లు లేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య కూడా చేసుకుని మరణించారు. ఆయన చనిపోయి ఇప్పటికి పది సంవత్సరాలు అవుతున్నా అభిమానులు మాత్రం ఇంకా గుర్తుచేసుకుంటూనే ఉంటారు. టీవీ లో ఉదయ్ కిరణ్ సినిమా వచ్చింది అంటే ఇప్పటికి అభిమానులు ఎగబడి చూస్తారు..

Advertisement

ALSO READ:సునీల్ భార్యను ఎప్పుడైనా చూశారా..? ఆమె ఏం చేస్తుందంటే..!

Advertisement

ఆయన వార్తలు సోషల్ మీడియాలో ఇంకా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.. అయితే తాజాగా ఉదయ్ కిరణ్ భార్య విషిత గురించి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఉదయ్ కిరణ్ మరణం తర్వాత విషిత అమెరికా వెళ్లిపోయిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఉదయ్ కిరణ్ ఒక పార్టీలో పరిచయమైన అమ్మాయి ని పెళ్లి చేసుకున్నారు. సినీ అవకాశాలు లేకపోయినా సరే వారిద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ ఉండేది. అయితే ఉదయ్ కిరణ్ కు అవకాశాలు రాకపోవడంతో డిప్రెషన్ కి వెళ్ళాడు. అతన్ని మామూలు మనిషిని చేయడానికి ఆమె ఎంతో ప్రయత్నం చేసింది.

అయినా ఉదయ్ కిరణ్ చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు.. ఆయన మరణం తర్వాత ఆమె ఏం చేస్తుంది అనే అనుమానాలు చాలా మందికి వచ్చాయి. ఆమె ఉదయ్ కిరణ్ మరణం సమయంలో ఫేస్ బుక్ లో జాబ్ చేస్తోంది. ప్రస్తుతం విషిత ఎక్కడ జాబ్ చేస్తుందో ఎవరికీ తెలియదు కానీ, ఆమె జీతం మాత్రం లక్షల్లో ఉంది అని చెప్పవచ్చు. కానీ ఆమె ఇప్పటికీ సింగిల్ గానే ఉన్నట్టు తెలుస్తోంది.

ALSO READ:పెళ్లి అయిన తర్వాత భర్త ఇంటికి.. భార్య ఎందుకు వెళ్తుంది? 

Related posts:

వైరల్ : భూమా మౌనిక మంచు మనోజ్ పెళ్లి చేసుకోబోతున్నారా? vijay-antony-wifeఇంటర్వ్యూ చేసిన యాంకర్ నే పెళ్లి చేసుకున్న బిచ్చగాడు హీరో..ఆ యాంకర్ ఎవరంటే..? విడాకుల న్యూస్ కు చెక్ పెట్టిన కోలీవుడ్ జంట..!! దేవిశ్రీని పెళ్లి చేసుకునే అమ్మాయి వయసులో 17 ఏళ్లు చిన్నదా..?

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd