Advertisement
మన తెలుగు ఇండస్ట్రీ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా కొత్త సినిమాలను ఎక్కువ మొత్తంలో శుక్రవారం రోజున రిలీజ్ చేస్తూ ఉంటారు.. వారంలో ఏడు రోజులు ఉండగా, సినిమాలు శుక్రవారం రోజునే ఎందుకు విడుదల చేస్తారు అనే ఆలోచన మీకు ఇప్పటివరకు వచ్చే ఉంటుంది. శుక్రవారం సినిమాలు విడుదల చేయడం వెనుక పెద్ద కథే ఉంది.. అది ఏంటో మనం పూర్తిగా తెలుసుకుందాం..చాలామంది ఉద్యోగం చేసేవారంతా మొత్తం ఎంతో కష్టపడి లాస్ట్ శనివారం లేదా ఆదివారం ఫ్యామిలీతో సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు..
Advertisement
also read:కాంబినేషన్ హిట్టు, రిజల్ట్ ఫట్టు అని ప్రూవ్ చేసిన 10 సినిమాలు!
అందరూ కలిసి సరదాగా సినిమా కి వెళ్లి వారి కష్టాన్నంతా మర్చిపోతారు.. అందుకే చిత్ర యూనిట్ వాళ్లు కూడా శుక్రవారం సినిమాలు విడుదల చేస్తూ ఉంటారు. ఇదే కాకుండా ప్రతి ఒక్కరికి ఒక సెంటిమెంట్ అంటూ ఉంటుంది. శుక్రవారం సినిమాలు విడుదల చేయడానికి అనేక సెంటిమెంట్లు కూడా ఉన్నాయి.. అవేంటంటే.. 1950కి ముందు వరకు చిత్రాలు కూడా శుక్రవారం విడుదల అయ్యేవి కాదు. కానీ మొట్టమొదటిసారిగా “మొగల్ ఈ అజాం” అనే సినిమాను శుక్రవారం రోజున మన దేశంలో విడుదల చేశారు. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఇదే ఫాలో అవుతూ శుక్రవారం విడుదల అవుతూ వచ్చాయి. దీనికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే శుక్రవారం వరకు చాలా మంది ఆఫీసుల్లో పనులు చేసి శని, ఆదివారాల్లో సెలవులు ఉంటాయి.
Advertisement
ప్రొకాబట్టి ప్రతి ఒక్కరు సినిమా కి వెళ్లి ఎంజాయ్ చేద్దాం అని అనుకుంటారు. అలాగే శుక్రవారం రోజు లక్ష్మి దేవికీ ముఖ్యమైన రోజు.. కాబట్టి చాలామందిడ్యూసర్లు శుక్రవారం రోజున సినిమా విడుదల చేస్తే కాసుల వర్షం కురుస్తుందని ఆ రోజు విడుదల చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతారు… ఈ విధంగా దర్శక నిర్మాతలకు హీరోలకు కూడా శుక్రవారం సెంటిమెంట్ బాగా అలవాటు అయిపోయింది.. ఎందుకంటే శుక్రవారం రోజున డబ్బులు సంపాదించి ఆ తర్వాత రోజుల్లో డబ్బులను తమ బాకీలు చెల్లించడం కోసం ఉపయోగించుకోవచ్చు అనేది వీరి ఆలోచన.
also read: