Advertisement
భారతదేశంలో చాలామంది జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముకుంటూ ఉంటారు. ఈ శాస్త్రం ప్రకారం ఏ పనైనా చేస్తూ ఉంటారు. పుట్టిన పిల్లాడి నుంచి చచ్చే మనిషి వరకు ఏ కార్యక్రమాలు చేయాలన్న జ్యోతిష్యాన్ని నమ్ముకునే చేస్తూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం వాస్తును ఫాలో అయితే ఎలాంటి బాధ ఉండదని నమ్ముతారు. వాస్తు శాస్త్రం వల్ల పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ దూరమవుతుందని భావిస్తారు. ఈ క్రమంలోనే కొంతమంది జ్యోతిష్య నిపుణులు కొన్ని ముఖ్యమైన విషయాలని చెప్పారు.
Advertisement
Advertisement
లక్ష్మీదేవి కనక మీ ఇంట ఉండాలంటే మీ పర్సులో అవసరం లేనివి ఉంచకండి . ఈ విధంగా చేస్తే పాజిటివ్ ఎనర్జీ కలిగి, నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుందని అంటారు. చిరిగిపోయిన నోట్లను కూడా పెట్టకూడదని అంటారు. దీనివల్ల ఆర్థిక సమస్యలు ఏర్పడతాయని పండితులు అంటున్నారు. మరి ఇప్పటినుంచి పెట్టకండి సమస్యల పాలు కాకండి అని జ్యోతిష్య నిపునులు అంటున్నారు.
also read: