Advertisement
ప్రస్తుతం చాలా మంది గూగుల్ ను ప్రతి చిన్న విషయానికి వాడేస్తున్నారు. ఏ కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి పైన గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. అయితే కొన్ని విషయాలను గూగుల్ లో సెర్చ్ చేసే ముందు కచ్చితంగా… కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ నియమాలు పాటించనిచో.. జైలుకు వెళ్లక తప్పదు. అయితే గూగుల్ లో ఇలాంటి విషయాలను సెర్చ్ చేయకూడదు ఇప్పుడు చూద్దాం.
Advertisement
1. బాంబు ఎలా తయారు చేయాలో వెతక కూడదు
బాంబు తయారీ ప్రక్రియను మనం గూగుల్ లో ఎప్పుడు కూడా సెర్చ్ చేయకూడదు. ఒకవేళ మీరు గూగుల్ లో వీటిని సెర్చ్ చేస్తే మీ ip అడ్రస్ ని ట్రాక్ చేయడం ద్వారా మిమ్మల్ని ట్రాక్ చేయవచ్చు. దానివలన జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.
2. గర్భ స్రావం గురించి సమాచారం ఎప్పుడూ వెతకూడదు
Advertisement
అబార్షన్ ఎలా జరుగుతుందో గూగుల్లో సెర్చ్ చేయకూడదు. మీరు అలాంటి ప్రక్రియ లో పాల్గొంటే.. కచ్చితంగా జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇండియా లో అబార్షన్ కు సంబంధించి చట్టంలో కఠినమైన నిబంధనలు ఉన్నాయి. కాబట్టి గూగుల్లో అబార్షన్ గురించి వివరాల కోసం ఎప్పుడూ వెతక కూడదు.
3. చైల్డ్ పో*&^*(ర్నగ్రఫీ :
చైల్డ్ పో(*&& ర్గ్రఫీ కి సంబంధించి ఇండియా ప్రభుత్వం కఠినమైన నిబంధనలను రూపొందించింది. కాబట్టి గూగుల్ లో చైల్డ్ పోర్గ్ర%#ఫీ కోసం అసలు వెతుక కూడదు. ఒకవేళ అలా వెతికితే ఫోక్సో చట్టం కింద మిమ్మల్ని అరెస్టు చేయవచ్చు.
Also Read:
ప్రయాణాలు చేసేటప్పుడు వాంతులు ఎందుకు వస్తాయి..ఏ వయస్సు వారికి వస్తాయి ?
ఇండియాలోనే అత్యంత రిస్క్ తో కూడుకున్న ఈ 5ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఎంతమందికి తెలుసు?