• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » JOBS » DRDO JOBS : బీటెక్/డిగ్రీ అర్హతతో డీఆర్డీఓ లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలిలా..

DRDO JOBS : బీటెక్/డిగ్రీ అర్హతతో డీఆర్డీఓ లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలిలా..

Published on November 17, 2022 by Bunty Saikiran

Advertisement

DRDO recruitment 2022: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త. పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది DRDO సంస్థ. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం అప్రెంటిస్ షిప్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 60 పోస్టులకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 25 గా నిర్ణయించబడింది. పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.

Advertisement

DRDO Recruitment 

drdo recruitment 2022

drdo recruitment 2022

How to Apply DRDO Recruitment 2022  online

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ – 08 పోస్టులు, మెకానికల్ ఇంజనీరింగ్ -08 పోస్టులు, లైబ్రరీ సైన్స్ – 02 పోస్టులు, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ -06 పోస్టులు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్-10 పోస్టులు, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ – 06 పోస్టులు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ – 06పోస్టులు, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ – 04 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ -04 పోస్టులు, మెకానికల్ ఇంజనీరింగ్ – 04 పోస్టులు, లైబ్రరీ సైన్స్ – 01 పోస్ట్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ – 03 పోస్టులు ఉన్నాయి.

Advertisement

ఇక DRDO నోటిఫికేషన్ ప్రకారం, ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్ లేదా డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులను అకాడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరైన అభ్యర్థులను ఎలాంటి TA/DA చెల్లించబడదని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్ట్ ప్రకారం నెలకు రూ. 8,000-9,000 ఇవ్వబడుతుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు 25 నవంబర్ 2022 లోపు అధికారిక సైట్ www.drdo.gov.inని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థుల అప్రెంటిస్ షిప్ శిక్షణ వ్యవధి ఒక సంవత్సరం ఉంటుంది.

READ ALSO : ఆంధ్ర ప్రదేశ్‌ నిరుద్యోగులకు అలర్ట్.. రేపే మరో భారీ జాబ్ మేళా.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

Related posts:

ఏపీలో ఆరోగ్యమిత్ర పోస్టులు.. నెలకు రూ.15,000 వేతనం ఇంజనీరింగ్ చదువుదామని అనుకుంటున్నారా? అయితే ఆటానమస్ విద్యా సంస్థల్లో చదివితే వచ్చే లాభాలేంటి? వీరప్పన్ కూతుర్ని మీరు ఎప్పుడైనా చూసారా.. ఇప్పుడు ఆమె పెద్ద లీడర్..!! పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు అలర్ట్.. ఈవెంట్స్ నిర్వహించే ప్లేస్ లు ఇవే

About Bunty Saikiran

Hi.. My name is Saikiran, my interest in reading books and newspapers has made me a writer today. Currently I am working as a content writer in Telugu action. I like to write about movies, sports, health and politics. I have 5 years of experience in this field.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd