Advertisement
చాలామంది ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ల ద్వారా ప్రేమలో పడి నమ్మి మోసపోతున్నారు. అయితే సోషల్ మీడియా ద్వారా ప్రేమలో పడి, మరో దేశానికి వెళ్లి నిజంగా పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇది మాత్రం వెరైటీ ఇక మరి పూర్తి వివరాలను చూసేద్దాము.. ఫేస్ బుక్ ద్వారా ఒక అతను పరిచయమ్యాడు. ప్రేమ అని మోసం చేసాడు. పైగా పెళ్లి కూడా చేసుకుంటానన్నాడు. అతడి మాయ మాటలకు ఆమె మోసపోయింది. చివరకు ఛీ కొట్టడంతో మనస్థాపానికి గురై ఆ$$త్య చేసుకుంది.
Advertisement
Advertisement
బెంగళూరులో ఇది చోటుచేసుకుంది. మాండ్యాకు చెందిన అక్షయ్ భసవేశ్వర్ లో ఉంటున్నాడు. అతడు జిమ్ ట్రైనర్. సాఫ్ట్ వేర్ కమ్ మోడల్ విద్యశ్రీ ఫేస్ బుక్ ద్వారా పరిచయమైంది. మూడేళ్లు ప్రేమ లో వున్నారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో మనసు తో పాటు ధనాన్ని కూడా ఇచ్చేసింది. ఆమె పెళ్లి చేసుకోమంది. దానికి అతను ఇంకా సెటిల్ కాలేదని రెండేళ్లు ఆగాలని అన్నాడు. ఫైనల్ గా పెళ్లి చేసుకోనని చెప్పేసాడు. ఆమె ఆఖరికి డెత్ నోట్ రాసి ఆ$$త్య చేసుకుంది. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.
Also read: