• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » Folvite Tablet Uses Telugu: ఫోల్వైట్ టాబ్లెట్లు ఎవరు వాడాలి? వాటి ఉపయోగాలు ఏంటి?

Folvite Tablet Uses Telugu: ఫోల్వైట్ టాబ్లెట్లు ఎవరు వాడాలి? వాటి ఉపయోగాలు ఏంటి?

Published on May 2, 2023 by karthik

Advertisement

Folvite Tablet Uses Telugu: ఫోల్వైట్ టాబ్లెట్లను ముఖ్యంగా గర్భిణులకు డాక్టర్లు రాస్తారు. రక్తహీనత సమస్యలతో బాధపడే వారికి ఈ టాబ్లెట్ బాగా ఉపయోగపడుతుంది. ఫోల్వైట్ టాబ్లెట్లలో Folvite Tablet ఫోలిక్ ఆసిడ్ ఉంటుంది. రక్తహీనత సమస్యలు నివారిస్తుంది. అయితే కేవలం గర్భాధారణ సమయంలోనే కాదు మహిళలకు పోలిక్ యాసిడ్ ఇతర సమయాల్లోనూ అవసరమే. రక్తహీనతను తగ్గించడానికి ఐరన్ అవసరం అవుతుంది. ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉండేందుకు కాల్షియం కావాలి. ఇవి కూడా చదవండి Zincovit Tablet Uses in Telugu

Folvite Tablet USES

ఫోల్వైట్ టాబ్లెట్ ఉపయోగాలు..

అలాగే కణాల నిర్మాణానికి, ఎర్ర రక్త కణాల తయారీకి పోలికి ఆసిడ్ అవసరం అవుతుంది. దీన్ని శరీరం తనంతట తానుగా తయారు చేసుకోలేదు. కనుక మనం పోలిక్ యాసిడ్ టాబ్లెట్ వేసుకోవాలి. లేదా ఫోలేట్ ఉండే ఆహారాలను తినాలి. ఫోల్వైట్ టాబ్లెట్ Folvite Tablet కు సంబంధించిన మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

 

Folvite Tablet Uses Telugu ఫోల్వైట్ టాబ్లెట్ ఉపయోగాలు..

  • గర్భిణులకు రక్తహీనత,
  • బాలికలకు రక్తహీనత
  • Megaloblastic రక్తహీనతలు
  • ఫోలేట్ లోపం
  • పౌష్టికాహార లోపం

 ఈ ఆహార పదార్థాల్లో ఫాలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది

  • పచ్చని ఆకుకూరలు పండ్లు
    దుంపలు
    బీన్స్
    పుట్టగొడుగులు
    గుడ్డు పచ్చసోన
    బంగాళాదుంప
    పాలు
    ఈస్ట
Folvite Tablet Disadvantages ఫోల్వైట్ టాబ్లెట్ తో కలిగే దుష్ప్రభావాలు
  • మార్పు నిద్ర
    వికారం
    కడుపు ఉబ్బటం
    చీదర వార్తలు
    ఆకలి నష్టం
    వాంతులు
    స్లీపింగ్ ఆటంకాలు
    అలర్జీ ప్రతిచర్యలు అనోరెక్సీయా
    చేదు లేదా చెడు రుచి
    కేంద్రీకరించాయిలో కఠినత
    చిరాకు
    ఓవర్ యాక్టివిటీ
    ఎక్సైట్మెంట్
    మెంటల్ మంద్యం
    గందరగోళం
    ఇంపేయిర్డ్ తీర్పు
    తరిగిపోయిన విటమిన్ బి 12 సీరం స్థాయిలు.

Advertisement

READ ALSO : “నాని” నుంచి “వరుణ్ తేజ్” తెలంగాణ యాస లో అద్దరగొట్టిన తెలుగు హీరోస్ వీరేనా ?

Related posts:

చికెన్ పాక్స్ ని ‘అమ్మవారిగా’ లేదా ‘అమ్మ పోసింది’ అని ఎందుకు పిలుస్తారు ?  శాకాహారం తినడం వల్ల గుండెకు ఎంత మేలో తెలుసా..? పచ్చిపాలు తాగే అలవాటు ఉందా? అసలు మంచిది కాదట! నేలపై కూర్చొని తినటంతో ఎన్ని లాభాలో తెలిస్తే, వెంటనే డైనింగ్ టేబుల్ ని అవతల విసిరేస్తారు!

Latest Posts

  • మీరు స్నేహితురాలికి చెప్పకూడని టాప్ 10 విషయాలు ఇవే..!
  • ఈ రేసులో ఎవరు మోసం చేస్తున్నారు ? మీకు సమాధానం ఇవ్వడానికి  సమయం కేవలం 7 సెకన్లు మాత్రమే..!
  • ఆడవాళ్ల ప్యాంట్‌కి జేబులు ఎందుకు ఉండవో తెలుసా ?
  • మహేష్ బాబు గురించి అలా కామెంట్స్ చేసిన వారి నోర్లు మూయించారా ? ప్రూఫ్ ఇదేనా ?
  • IRCTC కొత్త నిబంధనలు ఇవే.. ఇక నుంచి ట్రైన్స్ లో ఆ సీట్లు వారికే..!

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd