• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » Zincovit Tablet Uses in Telugu

Zincovit Tablet Uses in Telugu

Published on April 25, 2023 by karthik

Advertisement

Zincovit Tablet Uses Telugu: ఈ టాబ్లెట్ పేరును మీరు వినే ఉంటారు. మెడికల్ షాపులలో ఎక్కువగా సేల్ అయ్యే టాబ్లెట్లలో ఇది ఒకటి. ఈ టాబ్లెట్ జింక్, కాపర్, సెలీనియం వంటి ఖనిజాలను కలిగి ఉంటుంది. అయితే ఈ టాబ్లెట్ ని ఎందుకు వాడాలి..? ఎవరు వాడాలి..? ఈ టాబ్లెట్ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి..? దుష్ప్రభావాలు ఏంటనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Read also:  బ్రహ్మానందం ఇంటికి వస్తానంటే నాన్న వద్దన్నారు.. ధర్మవరపు సుబ్రహ్మణ్యం కొడుకు ఎమోషనల్

ఈ జింకోవిట్ టాబ్లెట్లు విటమిన్ ఏ, బి1, బి2, బి3, బి5, బి6, బి12 సి, డి3, ఈ, అలాగే ఫోలిక్ ఆసిడ్ వంటి పదార్థాలను కలిగి ఉంటాయి. అలాగే జింక్, కాపర్, సెలీనియం వంటి ఖనిజాలను కూడా కలిగి ఉంటాయి. ఈ జింకోవిట్ టాబ్లెట్స్ ని ప్రధానంగా చర్మ వ్యాధులు, జుట్టు ఊడే సమస్య, రక్త పోటు, గర్భం సమస్యలు, కంటి సమస్యలకు ఉపయోగిస్తారు.

Advertisement

Zincovit Tablet Uses in Telugu: జింకోవిట్ తో పరిష్కారమయ్యే సమస్యలు:

  •  జీవక్రియను మెరుగుపరుస్తాయి
  •  ఆకలిని మెరుగుపరుస్తాయి
  •  జుట్టు ఊడడం తగ్గిపోతుంది
  •  చర్మవ్యాధులు తగ్గిపోతాయి
  • బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది
  • కంటి సమస్యలు నయం అవుతాయి
  •  బరువు పెరుగుతారు
  •  గర్భం సమస్యలు తీరతాయి
  •  రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

జింకోవిట్ తో కలిగే దుష్ప్రభావాలు:

  1.  కండరాల నొప్పి
  2.  నోరు పొడిబారడం
  3.  నిద్రలేమి సమస్యలు
  4.  అలర్జీ
  5.  వికారం మరియు వాంతులు
  6.  మలబద్ధకం

ఈ సమస్యలు ఉన్నవారు జింకోవిట్ టాబ్లెట్స్ ని తీసుకోవద్దు:

  •  కాలేయం లేదా మూత్రపిండాల వ్యాధి
  •  కిడ్నీ వ్యాధి
  •  క్రోమియం కండరము లోపల ఇంజక్షన్
  • కోతలు
  •  దెబ్బతిన్న లేదా ఎర్రబడిన చర్మం
  •  క్రోమియం ఇంట్రా వీనస్ ఇంజక్షన్
  •  అలర్జీ ప్రతిచర్యలు
  •  ఔషధ అసహనం

ఇక పిల్లలకి పాలు పట్టే తల్లులు ఈ టాబ్లెట్స్ ని జాగ్రత్తగా వాడాలి. వైద్యులు సిఫారసు చేస్తేనే ఈ టాబ్లెట్స్ ని వాడాలని సూచిస్తున్నారు. అలాగే ఈ టాబ్లెట్స్ ని వాడేటప్పుడు మద్యం సేవించకూడదు. అలాగే సిఫారసు చేసిన మోతాదు కంటే ఎక్కువగా, డాక్టర్ అనుమతి లేకుండా ఎక్కువ కాలం వీటిని తీసుకోకూడదు.

Advertisement

Read also: ANUSHKA SHETTY IN BAAHUBALI: “బాహుబలి” సినిమాలో దేవసేన పాత్రకి డూప్ గా నటించిన హీరోయిన్ ఎవరంటే ?

Related posts:

ఈ పండ్లను ఫ్రిజ్ లో పెడుతున్నారా.. ఇక ఆపండి.. బయట పెట్టడం మేలు..? కాటుక పెట్టుకోవడం వల్ల.. ఆరోగ్యానికి ఇన్ని లాభాలున్నాయా..! చిరంజీవి వదులుకున్న ఈ 5 సినిమాలు వారిని స్టార్లను చేసాయని మీకు తెలుసా..? వెన్నునొప్పులతో బాధపడుతున్నారా..ఈ చిట్కాలు పాటించాల్సిందే..?

Latest Posts

  • మీరు స్నేహితురాలికి చెప్పకూడని టాప్ 10 విషయాలు ఇవే..!
  • ఈ రేసులో ఎవరు మోసం చేస్తున్నారు ? మీకు సమాధానం ఇవ్వడానికి  సమయం కేవలం 7 సెకన్లు మాత్రమే..!
  • ఆడవాళ్ల ప్యాంట్‌కి జేబులు ఎందుకు ఉండవో తెలుసా ?
  • మహేష్ బాబు గురించి అలా కామెంట్స్ చేసిన వారి నోర్లు మూయించారా ? ప్రూఫ్ ఇదేనా ?
  • IRCTC కొత్త నిబంధనలు ఇవే.. ఇక నుంచి ట్రైన్స్ లో ఆ సీట్లు వారికే..!

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd