Advertisement
స్టార్ హీరో అవ్వడానికి అన్ని రకాల అర్హతలు ఉన్నా కూడా సమయం కలిసి రాకపోవడంతో మూవీ మీడియం రేంజ్ హీరోగా మిగిలిపోయారు. గోపీచంద్ విలన్ గా పాపులారిటీని సంపాదించిన ఆయన యజ్ఞం మూవీతో హీరోగా మారారు. కమర్షియల్ హిట్ ని అందుకున్నారు. తర్వాత వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ తో మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. రీసెంట్ గా ఆయన చేసిన భీమా సినిమా మంచి రివ్యూ ని తెచ్చుకున్నప్పటికీ కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది. విశ్వం సినిమాతో మన ముందుకు రాబోతున్నారు.
Advertisement
శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 11న వస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ షో ఇటీవలే కొంతమంది బయ్యర్స్ కి వేసి చూపించారు. వాళ్ళ నుంచి మూవీ వచ్చిన టాక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. కామెడీకి కమర్షియల్ ఎలిమెంట్స్ ని జోడించి సూపర్ హిట్ ని అందుకోవడం ఆయన స్టైల్ అని చెప్పొచ్చు. ఈ ఫార్ములా ఇప్పుడు నాసిరకం అయిపోయింది. శ్రీను వైట్ల మూవీస్ జనాలకు బోర్ కొట్టాయి.
Advertisement
Also read:
అందుకని ఆయన పదేళ్ల నుంచి సక్సెస్ అవ్వట్లేదు. లేటెస్ట్ ట్రెండ్ కి తగ్గట్టు తన మార్క్ చూపించడంలో తెరకెక్కించారని తెలుస్తోంది. గోపీచంద్ మార్క్ యాక్షన్ సన్నివేశాలు కామెడీ టైమింగ్ తో పాటుగా సెంటిమెంట్ సన్నివేశాలకి కూడా బాగా కుదిరినట్లు తెలుస్తోంది. విశ్వం సినిమాలో కూడా ట్రైన్ ఎపిసోడ్ ఓ రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. రొటీన్ గా అనిపించకుండా ఈ ట్రైన్ సన్నివేశం ఫుల్లుగా నవ్విస్తుంది అని తెలుస్తోంది.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!