• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Off Beat » ప్రయాణికుడి నుంచి ‘క్యూట్’ ఫీజు వసూలు చేసిన ఇండిగో.. ‘నేను మరీ క్యూట్‌గా ఉంటా’

ప్రయాణికుడి నుంచి ‘క్యూట్’ ఫీజు వసూలు చేసిన ఇండిగో.. ‘నేను మరీ క్యూట్‌గా ఉంటా’

Published on July 11, 2022 by Bunty Saikiran

Advertisement

ఇండియాలోని ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థలు ఇండిగో ఒకటి. ఈ సంస్థ ప్రధాన కేంద్రం గుర్గావ్ లో ఉంది. అత్యధిక మంది ప్రయాణికులు ఉన్న సంస్థల్లో ఇండిగో ఒకటి. విమాన ప్రయాణికులకు ఇండిగో విమాన సంస్థ అదిరిపోయే ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటుంది. అయితే అప్పుడప్పుడు ఈ సంస్థ ప్రయాణికులకు షాకులు కూడా ఇస్తుంది. ఇటీవల ఇండిగో ఫ్లైట్ లో ప్రయాణించిన ఒక ట్విట్టర్ యూజర్ తన టికెట్ సోషల్ మీడియాలో సరదాగా పంచుకున్నాడు. అందులో క్యూట్ చార్జ్ పేరుతో 100 రూపాయలు వసూలు చేశారు.

Advertisement

Read Also : టాలీవుడ్‌ విలన్ రఘువరన్ కొడుకు, ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా ?

ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో సీటు, కన్వీనియన్స్, ఎయిర్పోర్టు సెక్యూరిటీ అలాగే యూజర్ డెవలప్మెంట్ ఫీజులతో పాటు క్యూట్ ఫీజు కూడా వసూలు చేసింది ఆ సంస్థ. క్యూట్ ఫీజు పేరుతో ఏకంగా 100 రూపాయలు వసూలు చేసింది ఇండిగో. ఇది ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. సదరు వ్యక్తి ఎయిర్ టికెట్ స్క్రీన్ షాట్ ను షేర్ చేస్తూ… నేను నా వయసుతో పాటు అందంగా కనిపిస్తాను అని నాకు తెలుసు. కానీ ఇండిగో నా అందానికి కూడా ఫీజు వసూలు చేస్తుందని అసలు ఊహించలేదు అంటూ క్యాప్షన్ జోడించాడు.

అయితే అసలు విషయం ఏమిటంటే క్యూట్ అంటే కామన్ యూజర్ టర్మినల్ ఎక్విప్మెంట్. ఎయిర్పోర్ట్ లో మెటల్ డిటెక్టర్లు అలాగే ఎస్కలేటర్లు మరియు ఇతర పరికరాల సౌకర్యం కోసం ప్రయాణికుల నుంచి ఈ రుసుము వసూలు చేస్తారు. ఇది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా విధించే చాలా సాధారణ చార్జ్. అయితే ఈ ట్విట్టర్ యూజర్ పెట్టిన పోస్ట్ కు మాత్రం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో జోకులు పేలాయి.

Advertisement

Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?

It is fee charged towards “Common User Terminal Equipment”. It’s charged by Airport Authority of India, not the carrier.

They should write it in all caps to suggest that it’s an acronym.

— Shivaani Dar (@mcshivanisen) July 10, 2022

I knew I was always ahead of time! 😂 This time 9 years#CuteCoincidence pic.twitter.com/7Ta5Z9CCn7

— Sanjib Chakravorty (@isanzc) July 11, 2022

No worries i can pay 100₹ if someone's referring me cute 🙂😂😂 pain of singles. Btw why i would be charged for airport security 😂, yes I mean tick tick sound's coming from my bag, but that's clock 😂😂😂

— witty sheldon 🖖🏻 (@Ma_yank_) July 11, 2022

Hey airline, what are these charges, are you trying to act smart with me

Nopes, not smart, just cute

— K vos S 🤔 (@khalooo) July 10, 2022

I know I’m getting cuter with age but never thought ⁦@IndiGo6E⁩ would start charging me for it. pic.twitter.com/L7p9I3VfKX

— Shantanu (@shantanub) July 10, 2022

 

 

Related posts:

ఐపీఎస్ ట్రైనింగ్ లో జుట్టును చిన్నగా ఎందుకు కత్తిరిస్తారో తెలుసా..? House Vaastu Telugu: మీ ఇంట్లో ఈ 5 సంకేతాలు కనిపిస్తున్నాయా ? అయితే ఆ ఇంటిని విడిచి పెట్టాల్సిందే..!! రోటీని నేరుగా మంట మీద కాల్చడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా..? రోడ్డు దొరికే డబ్బుని తీసుకొని జేబులో పెట్టుకుంటున్నారా ? అయితే మీరు ఒక్కసారి ఇది తెలుసుకోండి !

About Bunty Saikiran

Hi.. My name is Saikiran, my interest in reading books and newspapers has made me a writer today. Currently I am working as a content writer in Telugu action. I like to write about movies, sports, health and politics. I have 5 years of experience in this field.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd