Advertisement
దర్శకుడు రాజమౌళి ఫెయిల్యూర్ లేని డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. తెలుగు సినిమాలని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్తున్నారు. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని దర్శకధీరుడు రాజమౌళి సృష్టించారు. క్వాలిటీ గా గ్రాఫిక్స్ ని మైంటైన్ చేయడంలో రాజమౌళికి సాటి ఎవరూ లేరు. ఆయన తెర మీదకి తీసుకువచ్చిన ప్రతి సినిమా కూడా మంచి హిట్ ని అందుకుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి పేరుని వినబడేలా చేసింది.
Advertisement
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు రావడంతో మరింత ఫేమస్ అయిపోయారు రాజమౌళి. అయితే రాజమౌళి ఇండస్ట్రీలోకి రాజమౌళి వచ్చిన కొత్తల్లో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. ఎన్నో కష్టాలని రాజమౌళి ఎదుర్కోవాల్సి వచ్చింది. రమ రాజమౌళి ని పెళ్లి చేసుకునే ముందు మరో స్టార్ హీరోయిన్ ప్రేమించారని నెట్టింట ఒక వార్త షికార్లు కొడుతోంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో రాజమౌళి చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవారట.
Advertisement
ఆ టైంలో ఒక హీరోయిన్ ని ఆయన గాఢంగా ప్రేమించారు. ఆమెను కలవడానికి రాత్రిపూట గోడలు దూకి కూడా వెళ్లేవారట. కానీ ధైర్యం సరిపోక మళ్ళీ తిరిగి వచ్చేసేవారు. ఈ విషయాన్ని రాజమౌళి సన్నిహితులు బయటపెట్టారు. రాజమౌళి మీద ఇలాంటి వార్త రావడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకు ఇలాంటి విషయాలు రాలేదు. అయితే ఇది నిజమా కాదా అనేది తెలీదు.
ఏదేమైనా రాజమౌళి ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి హీరోయిన్ ని ప్రేమించి ఉండొచ్చు మరి ఆమె పేరు మాత్రం తెలీదు దీని మీద నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చూస్తున్నారు. ప్రేమించడం నిజం అవ్వచ్చు. కానీ గొడవలు దూకి వెళ్లి ఉండే వారు కాదేమో అని అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉన్నారు. మరి మహేష్ బాబుకి మంచి హిట్ ని రాజమౌళి ఇస్తారా లేదా అనేది చూడాలి.
Also read: