• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Off Beat » మహాశివరాత్రి రోజు ఈ వస్తువులను దానం చేస్తే చాలు..! ఇక మీ ఇల్లంతా డబ్బే డబ్బు..!!

మహాశివరాత్రి రోజు ఈ వస్తువులను దానం చేస్తే చాలు..! ఇక మీ ఇల్లంతా డబ్బే డబ్బు..!!

Published on February 23, 2023 by anji

Advertisement

హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో మహాశివరాత్రి ఎంతో ప్రత్యేకమైనది. ఈ రోజున శివుడు మరియు తల్లి పార్వతి వివాహం చేసుకున్నారని నమ్ముతారు. ఈ రోజునే ఆ పరమశివుడు లింగరూపంలో దర్శనం ఇస్తాడని పురాణాలు పేర్కొంటున్నాయి. శివారాధనకు మహాశివరాత్రి చాలా ప్రత్యేకమైనది. ఈ సంవత్సరం మహాశివరాత్రి ఫిబ్రవరి 18వ తేదీన శనివారం వస్తుంది. అయితే ఈ పవిత్రమైన పర్వదినాన కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల మహాదేవుడు సంతోషిస్తాడని, అంతేకాకుండా ఈ పండుగ శనివారం రోజున రావడంతో మీకు శని దేవుని ఆశీస్సులు కూడా లభిస్తాయని చెబుతున్నారు.

Advertisement

Read also: కేవలం నందమూరి కుటంబంలోనే ఎందుకు ఇలా ? వరుస పెట్టి ప్రమాదల వెనక ఇంత కథ ఉందా ?

అయితే ఈ మహా శివరాత్రి పర్వదినాన దానం చేయవలసిన వస్తువులు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. హిందూమతంలో గోవును గోమాతగా పూజిస్తారు. అందుకే మహాశివరాత్రి రోజున గోవుకు రొట్టెలు, మేతను తినిపించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు వెల్లువిరుస్తాయి. ఆ మహా దేవునికి పాలు అంటే చాలా ప్రీతి. అందువల్ల మహాశివరాత్రి రోజున పాలను, లేదా పాలతో తయారుచేసిన వస్తువులను దానం చేయడం వల్ల బోలేనాథ్ అనుగ్రహం లభిస్తుంది. ఈ పర్వదినాన పేదవారికి బియ్యం, పంచదార, పాల వంటివి ధానం చేయడం వల్ల ఆ మహా శివుని అనుగ్రహం లభిస్తుంది.

Advertisement

అంతేకాదు ఈ రోజున పేదలకు బట్టలు పంపిణీ చేయడం వల్ల మీకు ఎంతో మేలు జరిగి మీ దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే మహాశివరాత్రి రోజున నల్ల నువ్వులను దానం చేయడం వల్ల శని దేవుని అనుగ్రహం లభిస్తుంది. ఈ శివరాత్రి పర్వదినాన బిల్వపత్రాలతో శివుని పూజించి, రాత్రి మేల్కొని మంత్రాలని జపించిన వ్యక్తికి శివుడు ఆనందాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తాడని చెబుతారు. ఈరోజు భక్తులు ఉపవాసంతో పాటు ఆ పరమ శివుడికి జలాభిషేకం చేయడం, పూర్తి భక్తితో చేసే ప్రార్థనలు కచ్చితంగా అంగీకరించబడతాయి. ఈ విషయాలను ప్రతి ఒక్కరు జాగ్రత్తగా తెలుసుకొని పాటించాలని సూచిస్తున్నారు.

Read also: పవన్ కళ్యాణ్‌ సీఎం అయ్యేది అప్పుడేనట.. బ్రహ్మం గారి కాలజ్ఞానం వైరల్

 

Related posts:

హోటల్ రూమ్స్ లో తెలుపు రంగు బెడ్ షీట్స్ నే ఎందుకు వాడతారో తెలుసా ? వజ్రాలు ఎలా ఏర్పడతాయి..ఎక్కడ దొరుకుతాయో మీకు తెలుసా..? అమ్మాయిల్లో ఉండకూడని రెండు లక్షణాలు.. ఇలాంటి వారితో ప్రమాదమే..! ఒంటిపై బల్లి పడితే బంగారం పట్టుకుంటారు..ఎందుకంటే..?

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd