Advertisement
Karthikeya 2 Villan Name:సెలెక్టివ్ కథలతో సినిమాలు ఎంచుకున్న నిఖిల్ తాజాగా చేసిన మూవీ కార్తికేయ 2.ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.
Advertisement
Karthikeya-2 villan Name
karthikeya-2-villan-name
లేటెస్ట్ గా టాలీవుడ్ దగ్గరకి వచ్చిన సెన్సేషనల్ బ్లాక్ మాస్టర్ హిట్ చిత్రాల్లో ఒకటిగా కార్తికేయ 2 రికార్డును సృష్టిస్తుంది. అనుపమ కీలక పాత్రలో నటించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం ఇది. ప్రస్తుతం ఈ సినిమా ప్రతిరోజు రికార్డు నంబర్స్ ని నమోదు చేస్తుంది. ఇది ఇలా ఉండగా, ఈ సినిమాలో అభిరా పాత్రలో నటించిన నటుడి పేరు వెంకటేష్. ఇతను ఈ సినిమాలో చాలా పవర్ఫుల్ లుక్ లో కనిపించాడు. ఇప్పుడు అతని గురించి తెలుసుకుందాం.
Advertisement
కార్తికేయ 2 సినిమాలో అభిరా పాత్రలో నటించిన నటుడి పేరు వెంకటేష్. ఇతను కార్తికేయ 2 సినిమాలో చాలా పవర్ఫుల్ పాత్రలో కనిపించాడు. శ్రీకృష్ణుని వస్తువులను కాపాడే రక్షకుడిగా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. అభిరా పాత్ర అచ్చం విక్రమార్కుడు సినిమాలోని విలన్ టిట్ల పాత్ర లాగే మనకు కనిపిస్తుంది. ఇంతకుముందు బింబిసారా, గూడచారి, జయ జానకి నాయక సినిమాలలో కూడా నెగిటివ్ షెడ్ లో నటించి శభాష్ అనిపించాడు. కార్తికేయ 2 లో అభిరా పాత్రలో కనిపించిన వెంకటేష్ కు మరిన్ని సినిమా ఛాన్స్ లు వస్తున్నాయి. దర్శకులు కూడా పోటీ పడుతున్నారు. వెంకటేష్ తన తర్వాత సినిమాలలో కూడా విలన్ పాత్రలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు.
Read Also : ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమా కి నెగిటివ్ టాక్ రావడానికి కారణాలు ఇవే!