Advertisement
క్రికెట్ ను సువర్ణ శకం దిశగా నడిపించిన ముగ్గురు దిగ్గజాలు T20లో కెరియర్ కు వీడ్కోలు పలికారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాతో పాటుగా టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ షార్ట్ క్రికెట్ కి గుడ్ బై చెప్పేసారు. విశ్వ విజేతలుగా నిలవాలన్న కల నెరవేరింది. కానీ ఈ నలుగురు కెరీర్లకు ముగింపు పలికేశారు. ఈ ప్రపంచ కప్ రోహిత్ విరాట్ కోహ్లీ ద్వయానికి చివరిది అని అంచనాలను నిజం చేస్తూ వీళ్ళిద్దరికీ వీడ్కోలు ప్రకటన చేసేసారు అవి ధ్వంస బ్యాటర్లుగా మెరుపు వీరులుగా గుర్తింపు పొందిన వీళ్ళు రిటైర్మెంట్ తో టీమ్ ఇండియాలో ఓ శాకం ముగిసింది. 2007లో తొలిసారి టీ20 ప్రపంచ కప్ సొంతం చేసుకున్న జట్టులో భాగమైన రోహిత్ ఇప్పుడు రెండోసారి ఆ ఘనతని అందుకుని నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు.
Advertisement
Advertisement
కింగ్ విరాట్ కోహ్లీ మ్యాచ్ ముగిసిన వెంటనే తాను షార్ట్ క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. కాసేపటికి రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ ను ప్రకటించారు. ఇది ఇలా ఉండగా ప్రపంచ కప్ గెలిచిన ఆనందంలో ఇద్దరు దిగ్గజాలు కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు అనుకుంటే పొరపాటు. ఎందుకంటే టి20 ప్రపంచ కప్ మనకి ముందే బీసీసీ వాళ్ళిద్దరికీ నోటీసులు ఇచ్చింది.
ఈ ఎంపికకు ముందే శర్మ విరాట్ కోహ్లీకి ఇదే చివరి T20 మ్యాచ్ అని చెప్పింది. 2026 T20 ప్రపంచ కప్ కు కొత్త జట్టును ఏర్పాటు చేయబోతున్నారు. T20 జట్టులో సీనియర్ ఆటగాళ్ళకు చోటు దక్కదని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కి సెలెక్షన్ కమిటీ చెప్పింది. టీమిండియా కొత్త కోచ్ గా నియమితులైన గౌతమ్ గంభీర్ కూడా తన టీం డిమాండ్ లో భాగంగా T20 జట్టులోని సీనియర్ ఆటగాళ్లను దూరం పెట్టాలన్న బీసీసీఏ కి చెప్పాడు. గంభీర్ డిమాండ్ ను వారికి తెలిపింది.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!