• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Quotes and Quotations » 100 + Heart touching and Sad Life Quotes in Telugu

100 + Heart touching and Sad Life Quotes in Telugu

Published on September 10, 2025 by mohan babu

Advertisement

100 + Heart touching Telugu Quotes: మన అజ్ఞానం గురించి తెలుసుకోవడమే నిజమైన జ్ఞానము. అడ్డంకులకు కృంగిపోయేవారికి ఎప్పుడూ అపజయమే వరిస్తుంది.
విజయం లభించాలంటే వాటినే అనుభవాలుగా మార్చాలి.

Advertisement

కాలం విలువ తెలియని వాడు జీవితం విలువ అర్థం చేసుకోలేడు. మనిషిలో ఉత్సాహం పగటి వెలుతురును ప్రసరింపజేస్తుంది,
అంతేకాక మనస్సును నిరంతరం పవిత్రతతో నింపుతుంది.

గడ్డివామును తగలబెట్టడం వలన సముద్రం వేడెక్కలేదు. ఎవరో విమర్శించారనో, హేళన చేశారనో ఉన్నతుల మనస్సు కలత చెందదు.
కాలం విలువ తెలియని వాడు జీవితం విలువ అర్థం చేసుకోలేడు.

మీకు ఇష్టమైన వారి కోసం మరియు మీ ప్రేమను వ్యక్తపరచడానికి మా Love Quotes Telugu ఎంతో ఉపయోగపడుతాయి.
మీ ప్రియమైన వారికి మరియు ఆత్మీయులతో షేర్ చేసుకోండి. మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో ఇప్పుడే చెప్పండి.

Read Also: Happy New Year 2024 Wishes in telugu

Latest Heart Touching Life Quotes and Quotations in Telugu: తెలుగు కొటేషన్స్..!

telugu quotes and telugu quotations

మనిషిలో ఉత్సాహం పగటి వెలుతురును ప్రసరింపజేస్తుంది, అంతేకాక మనస్సును నిరంతరం పవిత్రతతో నింపుతుంది. గడ్డివామును తగలబెట్టడం వలన సముద్రం వేడెక్కలేదు. ఎవరో విమర్శించారనో, హేళన చేశారనో ఉన్నతుల మనస్సు కలత చెందదు.

ఆలస్యం చేస్తే సులభమైన పని కష్టం అవుతుంది. అలాగే కష్టమైన పని అసాధ్యంగా మారుతుంది. పదిమంది మనం చేసే ప్రతీ పనిని ప్రశంసించాలని ఆరాటపడటం వల్ల మనలోని బలహీనత బయటపడుతుంది.

Best Inspirational quotes in Telugu to Share in Whatsapp, Facebook

మన ఆత్మీయులతో పంచుకుంటే సంతోహం రెట్టింపవుతుంది. అలాగే విషాదం సగం అవుతుంది.
అసలే ప్రారంభించకుండా ఉండటం కన్నా ఆలస్యంగా ప్రారంభించటం ఎంతో ఉత్తమం.
also read: Happy Wedding Anniversary Wishes in Telugu, పెళ్లిరోజు శుభాకాంక్షలు..!

telugu quotes and telugu quotations

ఆత్మ విశ్వాసం లేకపోవటం అపజయాలకు గల ముఖ్య కారణం. నిరాశావాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చుస్తే, ఆశావాది కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు.

telugu quotes and telugu quotations

జీవితం చాలా కష్టమైన పరీక్ష. దానిలో చాలామంది విఫలం చెందటానికి కారణం, ప్రతీ ఒక్కరి ప్రశ్నాపత్రం వేరని గ్రహించకపోవటమే.

Advertisement

కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది, హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది, మీ ప్రవర్తన మీతో ఉండే వారిని నిర్ణయిస్తుంది.

ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవటం ఆపినపుడు నీవు నీ అసలైన జీవితపు ఆనందాన్ని పొందుతావు.
telugu quotes and telugu quotations

జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవటం కాదు, నిన్ను నువ్వు రూపు దిద్దుకోవటం.

నీకు కావలసిన దాని కోసం శ్రమించకుండా, పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం అవుతుంది.

Also read: Samethalu in Telugu

telugu quotes and telugu quotations

All Time Best Telugu Life Quotes to Wish and Easy to Share Everyone

  1. అర్థరహితమైన మాటలకన్నా, అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది.
  2. ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ప్రేమించటం, ఎక్కువగా ఆశించటం ఫలితంగా వచ్చే బాధ కుడా ఎక్కువగానే ఉంటుంది.
  3. నీవు ప్రతీరోజు ఒకటికన్నా మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించు, అది ఎవరోకాదు నిన్నటి నువ్వే.
  4. జరిగిన దాన్ని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే, మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది.
  5. ఎంతో ఆకలితో ఉన్నా సింహం గడ్డిని మేయదు. అలాగే కష్టాల పరంపర చుట్టూ ముట్టినా ఉత్తముడు నీతి తప్పడు.
  6. కేవలం ఊహలతోనే కాలాన్ని గడిపితే ప్రయోజనం ఉండదు. నారుపోసినంత మాత్రాన పంట పండదు కదా.
  7. చీకటి తరువాత వచ్చే వెలుతురు చాలా ఆనందాన్ని ఇచ్చినట్లుగానే కష్టాల తరువాత వచ్చే సుఖాలు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి.
  8. నేను క్షమిస్తాను, దాని అర్థం ఇతరుల ప్రవర్తనని అంగీకరించానని కాదు, నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నానని.
  9. ఆలస్యం అవుతుందని పనులను ఆపవద్దు. ఎందుకంటే గొప్ప పనులు సమయాన్ని ఆశిస్తాయి.
  10. జీవితాన్ని ఆస్వాదించడానికి ముఖ్యంగా కావలసింది ఆ జీవితాన్ని ఆనందంగా మలుచుకోవటమే.
  11. తన ఆశయాలకు పనిచేయక సన్నగిల్లిన వ్యక్తి ముసలివాడితో సమానం.
  12. ఒక్కొక్క కోరికను జయిస్తూ విజయాన్ని చేరటం వెయ్యి కోరికలు తీర్చుకున్నా లభించదు.
  13. నేను అదృష్టాన్ని నమ్ముతాను. ఎందుకంటే నేనెంత కష్ట పడితే అది నన్నంతగా వరిస్తుంది. అదృష్టం మన నుదుటన ఉండదు మన కృషితోనే ఉంటుంది.
  14. రాపిడి లేకుండా రత్నం ప్రకాశించదు. అలాగే కష్టాలకు తట్టుకోలేని మనిషి విజయాన్ని సాధించలేడు.
also read: Best Telugu Love Quotes and Quotations 

Related posts:

Marriage-wishes-in-TeluguHappy Wedding Anniversary wishes, Greetings, Quotes, Images, Messages, Whatsapp Status in Telugu Nammakam and Nammaka droham Quotes in teluguNammakam Quotes in Telugu: నమ్మకంపై కొటేషన్స్ Wife Husband Relationship Quotes in TeluguWife And Husband Relationship Love Quotes and Images in Telugu പുതുവർഷത്തെ വരവേൽക്കാം; പ്രിയപ്പെട്ടവർക്കായി പുതുവത്സരാശംസകൾ നേരാംHappy New year 2024: Wishes, Quotes Messages, Images and Greetings in Malayalam

Advertisement

Latest Posts

  • Kishkindhapuri: Cast, Crew, Story, Release Date, OTT
  • Promissory Note Format Telugu: ప్రామిసరీ నోట్ రాస్తున్నారా.. అయితే ఇవి ఫాలో కాకపోతే ఆ నోట్ చెల్లదు..!!
  • Balakrishna Powerful Dialogues, List, Dialogues Lyrics in Telugu బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్స్ ఇవే..!
  • Mirai Movie Heroine Ritika Nayak Biography, Age, Photos, Movies, Family, Instagram and Other Details
  • Kishkindhapuri Movie Review and Rating: కిష్కిందపురి రివ్యూ అండ్ రేటింగ్

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • Kishkindhapuri: Cast, Crew, Story, Release Date, OTT
  • Promissory Note Format Telugu: ప్రామిసరీ నోట్ రాస్తున్నారా.. అయితే ఇవి ఫాలో కాకపోతే ఆ నోట్ చెల్లదు..!!
  • Balakrishna Powerful Dialogues, List, Dialogues Lyrics in Telugu బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్స్ ఇవే..!
  • Mirai Movie Heroine Ritika Nayak Biography, Age, Photos, Movies, Family, Instagram and Other Details
  • Kishkindhapuri Movie Review and Rating: కిష్కిందపురి రివ్యూ అండ్ రేటింగ్

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd