Advertisement
ఇండియాలో అనేక రకాల కంపెనీలు ఉన్నాయి. ముఖ్యంగా సాఫ్ట్ వేర్, కన్ స్ట్రక్షన్, మెడికల్ కు సంబంధించినవి ఇండియాలో ఎక్కువగా ఉన్నాయి. కరోనా మహమ్మారి వచ్చినప్పటికీ.. చాలా కంపెనీలు తమ ఉద్యోగులను అలాగే ఉంచాయి. అయితే.. టీసీఎస్ నుంచి టెక్ మహేంద్ర కంపెనీ వరకు అత్యధిక సంఖ్యలో ఉద్యోగులు ఉన్న టాప్ 10 భారతీయ కంపెనీలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Read also: బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని ఎక్కడ ఉంటుంది.. ఏం చేస్తుందో తెలుసా..?
1. TCS (Tata Consultancy Services) – Employees 5,92,195
టీసీఎస్ కంపెనీలో 5,92,195 మంది ఉద్యోగులు ఉన్నారు.
2. RIL (Reliance Industries Limited) – Employees 3,42,982
రిలయన్స్ కంపెనీలో 3,42,982 మంది ఉద్యోగులు ఉన్నారు.
3. Infosys – Employees 3,14,015
ఇన్ ఫోసిస్ కంపెనీలో 3,14,015 మంది ఉద్యోగులు ఉన్నారు.
Advertisement
4. Accenture – Employees 2,50,000
Accenture కంపెనీలో 2,50,000 మంది ఉద్యోగులు ఉన్నారు.
5. Coal India – Employees 2,48,550
కోలా ఇండియాలో 2,48,550 ఉద్యోగులు ఉన్నారు.
6. SBI – Employees 2,44,250
SBIలో 2,44,250 మంది ఉద్యోగులు ఉన్నారు.
7. Wipro – Employees 2,43,073
Wipro లో 2,43,073 మంది ఉద్యోగులు ఉన్నారు.
8. HCl Technologies – Employees 2,08,877
HCl Technologies కంపెనీలో 2,08,877 మంది ఉద్యోగులు ఉన్నారు.
9. Tech Mahindra – Employees 1,51,173
Tech Mahindraకంపెనీలో 1,51,173 మంది ఉద్యోగులు ఉన్నారు.
10. HDFC Bank – Employees 1,41,579
HDFC Bankలో 1,41,579 మంది ఉద్యోగులు ఉన్నారు.
Read also: TILAPIA FISH AND BENEFITS, IMAGES IN TELUGU: “టిలాపియా” ఫిష్ తింటే కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు..!