• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » Telugu Action Movies: టాలీవుడ్ లో నిర్మాతలకి భారీగా నష్టాలను తెచ్చిపెట్టిన 10 సినిమాలు ఇవే ?

Telugu Action Movies: టాలీవుడ్ లో నిర్మాతలకి భారీగా నష్టాలను తెచ్చిపెట్టిన 10 సినిమాలు ఇవే ?

Published on March 5, 2023 by anji

Advertisement

Telugu Action Movies: తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు. వాళ్లతో సినిమాలు చేసినప్పుడు నిర్మాతలకు లాభాల పంట పండుతుందని అనుకుంటారు అందరూ. కానీ అదే సినిమాలో ఫ్లాప్ అయితే మాత్రం చరిత్రలో నిలిచిపోయేలా నష్టాలు కూడా వస్తాయి. అలా ఈ మధ్యకాలంలో తెలుగు ఇండస్ట్రీలో భారీ నష్టాలు తీసుకొచ్చిన కొన్ని సినిమాలు చూద్దాం.

Advertisement

READ ALSO : SS Rajamouli: చిరంజీవి మీద కోపం వచ్చి మగధీరలో చరణ్ తో ఆ సీన్ తీశాను..!

Telugu Action Movies

Telugu Action Movies

# అజ్ఞాతవాసి

పవన్ కళ్యాణ్ 25వ సినిమాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రంపై నభూతో అనే అంచనాలు ఉన్నాయి. కానీ విడుదల తర్వాత అయిన తరువాత నాభవిష్యతి అనేలా ఫ్లాప్ అయిపోయింది అజ్ఞాతవాసి. దాదాపు 55 కోట్లకు పైగా నష్టాలు తీసుకొచ్చింది ఈ చిత్రం.

# బ్రహ్మోత్సవం

మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన బ్రహ్మోత్సవం 40 కోట్ల వరకు నష్టాలు తీసుకువచ్చింది. ఆ దెబ్బకు ఇప్పటికీ ఇంకా కోలుకోలేకపోయాడు శ్రీకాంత్.

# శక్తి

మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ చిత్రం తెచ్చిన నష్టాల నుంచి బయటపడడానికి అశ్విని దత్ లాంటి అగ్ర నిర్మాతకు కూడా ఏడేళ్లు పట్టిందంటే శక్తి షాక్ అర్థం చేసుకోచ్చు. జూనియర్ కెరియర్ లో ఇదే బిగ్గెస్ట్ డిజాస్టర్.

# తుఫాన్

అప్పటివరకు వలస విజయాలతో దూసుకుపోతూ మినిమం గ్యారంటీ హీరోగా ఉన్నా రామ్ చరణ్, తుఫాన్ సినిమాతో చెత్త రికార్డు అందుకున్నాడు. ఈ చిత్రం దారుణమైన నష్టాలు తీసుకొచ్చింది.

ప్రభాస్ బర్త్ డే స్పెషల్..రీ రిలీజ్ కానున్న యాక్షన్ ఫిలిం రెబల్.. ఏర్పాట్లలో అభిమానులు? | Telugu Rajyam

Advertisement

# రెబల్

ప్రభాస్ కెరియర్ లో అత్యధిక నష్టాలు తీసుకువచ్చిన సినిమా రెబల్. అప్పట్లో ఈ చిత్రంపై లారెన్స్ తో గొడవ పడ్డారు. నిర్మాతలు భగవాన్, పుల్లారావు.

READ ALSO : Sr.Ntr: ఎన్టీఆర్ కి ఇష్టమైన వంటకం ఏదో తెలుసా..?

బాలయ్య నటించిన ఒక్క మగాడు మూవీ ఫ్లాప్ కావడానికి కారణాలివే | Interesting Facts About Balakrishna Okka Magadu Movie, Okka Magadu Movie,balakrishna,anushka, Nisha Kothari, Okka Magadu Movie Flop - Telugu ...

# ఒక్క మగాడు

బాలయ్య కెరీర్ లో దారుణంగా నిరాశపరిచిన సినిమా ఒక్కమగాడు. అప్పట్లో వైవిఎస్ చౌదరి తెరకెక్కించిన ఈ చిత్రంపై ఆకాశమంత అంచనాలు ఉన్నాయి. కానీ విడుదలైన తర్వాత దారుణంగా ముంచేసింది ఒక్క మగాడు.

Watch Spyder movie online

# స్పైడర్

మహేష్ బాబు, మురుగదాస్ లాంటి క్రేజీ కాంబినేషన్లో వచ్చిన 50 కోట్లకు పైగా నష్టాలను తీసుకువచ్చిన సినిమా స్పైడర్. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది.

Shadow Full Length Telugu Movie || Venkatesh, Tapsee - YouTube

# షాడో

వెంకటేష్ హీరోగా మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏడేళ్ల కింద 20 కోట్లకు పైగా నష్టాలను తీసుకొచ్చింది.

Tollywood Movie Reviews: Latest Films, Critic and Audience Reviews -The Hans India.

# మన్మధుడు 2

నాగార్జున కెరీర్ లో కేడి సినిమాను మించిన డిజాస్టర్ గా మన్మధుడు 2 నిలిచింది. అనవసరంగా పాత మన్మధుడు ఇమేజ్ దెబ్బతీశారని దర్శకుడు రాహుల్ రవీంద్రనాథ్ పై విమర్శలు కూడా వచ్చాయి.

ఆ సినిమా కోసం పవన్ కళ్యణ్ ను ముప్పుతిప్పలు పెట్టిన ఏఆర్ రెహమాన్.. ఏం జరిగిందంటే | ar rahman threatened pawan kalyan for the film, pawan kalyan, tollywood, ar rehaman, komaram puli ...

# కొమరం పులి

పవన్ కళ్యాణ్ నటించిన కొమరం పులి పదేళ్ల కిందే పాతిక కోట్ల నష్టాలు తీసుకొచ్చింది.

READ ALSO : మైదాపిండి తో చేసిన వంటకాలు తినడం వలన కలిగే నష్టాల గురించి తెలుసా ?

Related posts:

athadu-deleted-scenesమహేశ్ బాబు ‘అతడు’ లో డిలీట్ చేసిన ఈ 5 సీన్స్ చూస్తే వావ్ అనాల్సిందే..! Jr.ఎన్టీఆర్ మొదటి సినిమా ‘నిన్ను చూడాలని’ సినిమాకి రెమ్యూనరేషన్ ఎంతంటే ? pushpa-movie-kesavaపుష్ప సినిమాలో “కేశవ” పాత్రని మిస్ చేసుకున్న స్టార్ ఎవరంటే ? అనుపమ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.. ఆ ఒక్కటి ఇంపార్టెంట్..!!

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd