Advertisement
లిటిల్ హార్ట్స్ మూవీ తెలుగు లో సరికొత్త విజయాన్ని చూసిన సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ప్రేక్షకులని యిట్టె ఆకట్టుకుంది, అంతే కాదు విడుదల అయినా కేవలం ఒక్కరోజులోనే బ్రేక్ ఈవెన్ సాధించింది బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని నిర్మాతల జేబులు నింపుతోంది.
Advertisement
రానున్న రోజుల్లో ఈ సినిమాకి కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో కొన్ని డైలోగ్స్ మీకోసం.
Advertisement
Mouli Tanuj Prashanth‘s Little Hearts Movie Dialogues
- అఖిల్ నీకు క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? అవతార్ సినిమాలో జాక్ సూళి నేను ఒకటే తెలుసా? గ్రహాంతర వసూలైన ఒకే నాకు …! కాస్ట్ ఫీలింగ్ ఎం లేదు..!
- నీ మీద ఖర్చు పెట్టింది ప్రతీది బొక్కే నాకు!
- డాడీ అట్లా తిడుతుంటే తినబుద్ధి అయితలేదు నాకు ఇప్పటి నుంచు డాడీ రాకముందే పెట్టేసేయ్ తినేస్తా.
- ఈ టీషీర్ట్ ఎవరు కొన్నారు రా? నువ్వే డాడీ ..! లోపల కట్ డ్రయర్ అది కూడా నువ్వే డాడీ..! మరి నాగార్జున ఫోటో ఎందుకు పెట్టుకున్నావు రా?
- మన హీరోయిన్ వాయిపూర్ లో సదువు రానిది..!
- ఈ పోనీ టైల్ లు, లూస్ హైర్లు, ఆ పెద్దది ఎదో పెడుతవ్ ఏంటది ? పఫ్ డాడీ..!
- ఈ పఫ్ లు సమోసాలు, అన్ని మానెయ్
- ఈ సాధువు రానోళ్లు ఇద్దరు సాధువు ఎగ్గొట్టి మరీ లవ్ చేసుకుంటారు.
- మా ఊర్లో రొయ్యలు అమ్ముకునే ఆమె కూడా సేమ్ డిట్టో ఇట్లే ఉంటది.
- మీకు EAMCET లో రాంక్ రావాలి అంటే వాళ్ళిద్దరికీ దూరంగా ఉండండి.!
- మరి నువ్వే స్కూల్ ? నేను భాష్యం పబ్లిక్ స్కూల్ !
- ఈ ఏజ్ లో అంత infatuation ఎహ్ దాన్నే మనం లవ్ అనుకుంటాం.!
- ఇదేమైనా 100 % లవ్ సినిమా అనుకుంటున్నావా కాత్యాయిని ! ఏందేందో మాట్లాడుతున్నావ్ తెలుసా ?
- తలకిందులు తప్పసు చేసినా కాత్యాయిని లాంటి అమ్మాయి నాకు దొరకుదు రా..! నేను ఆమెను మర్చిపోయే ప్రసక్తే లేదు రా.
- మేము నెక్స్ట్ మంత్ బెంగళూరు షిఫ్ట్ అయిపోతున్నాం అఖిల్ ఇంఏప్పటిలాగా కలుసుకోవడం అవ్వదు.