• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » మాచర్ల నియోజకవర్గం సినిమా రివ్యూ

మాచర్ల నియోజకవర్గం సినిమా రివ్యూ

Published on August 12, 2022 by Bunty Saikiran

Advertisement

Macherla Niyojakavargam Review and Rating: నితిన్ హీరోగా మాచర్ల నియోజకవర్గం సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో రాజశేఖర్ రెడ్డి దర్శకుడుగా చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నాడు. కేథరిన్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు… మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించాడు. పొలిటికల్ టచ్ తో కూడిన ఈ మాస్ యాక్షన్ మూవీ ఇవాళ రక్షాబంధన్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Advertisement

Macherla Niyojakavargam Review and Rating

macherla niyojakavargam review

macherla niyojakavargam review and rating

 

మాచర్ల నియోజకవర్గం సినిమా రివ్యూ: కథ మరియు వివరణ

మాచర్ల నియోజకవర్గం సినిమాలో నితిన్ కలెక్టర్ పాత్రలో నటించాడు. రాజకీయ పరిణామాల చుట్టూ తిరిగే ఈ కథలో దుర్మార్గులైన రాజకీయ నాయకుల భరతం పట్టేందుకు గుంటూరు జిల్లా కలెక్టర్గా ఎంట్రీ ఇస్తాడు నితిన్. అయితే అక్కడ కొన్ని ఏళ్ల పాటు ఎలక్షన్స్ జరగకపోవడంతో ఆ తర్వాత జిల్లా కలెక్టర్ అక్కడి పరిస్థితులు గమనించి వాటిని చక్కదిద్ది ఎన్నికలు జరిపిస్తారు. ఇక ఆ సమయంలో జిల్లా కలెక్టర్ గా ఉన్న నితిన్ ఎదుర్కొనే సమస్యలు అలాగే అక్కడ పరిస్థితులను ఎలా చక్కదిద్దుతాడు ? ఇక ఆయనకు కృతి శెట్టితో పరిచయం ఎలా ఏర్పడుతుంది ? ఆమె ఎవరు అనేది మిగిలిన కథలోనిది.

Advertisement

మాచర్ల నియోజకవర్గం సినిమా రివ్యూ

మాచర్ల నియోజకవర్గం సినిమా రివ్యూ

నితిన్ కలెక్టర్ పాత్రలో బాగా నటించారు. లవర్ బాయ్ గా కనిపించే నితిన్ ఈ సినిమాతో రాజకీయ చుట్టూ తిరుగుతూ మరింత డిఫరెంట్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన సరసన నటించిన కృతి శెట్టి కూడా అందరినీ అలరించింది.

 

#ప్లస్ పాయింట్స్

సినిమా స్టోరీ

యాక్టర్ల పర్ఫామెన్స్

సంగీతం, డైలాగ్స్

కామెడీ

 

#మైనస్ పాయింట్స్

కొన్ని సీన్స్ స్లోగా ఉన్నాయి

 

#రేటింగ్: 3/5

ఇవి కూడా చదవండి: ఊరి పేరే.. సినిమా పేరుగా వ‌చ్చిన చిత్రాలు ఎలా ఆడాయో తెలుసా..?

 

Related posts:

Sr.Ntr Hand Writing: ఎన్టీఆర్ చేతిరాత ఎప్పుడైనా చూశారా ? అక్షరాలు అన్నీ ముత్యాలే Prince Movie Review : “ప్రిన్స్” మూవీ రివ్యూ Dasara Movie OTT DetailsDasara Movie OTT Release Date: “దసరా” మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ ! చిరంజీవి జారుమిఠాయాపై మోహన్ బాబు రియాక్షన్ ఎలా ఉందంటే..?

About Bunty Saikiran

Hi.. My name is Saikiran, my interest in reading books and newspapers has made me a writer today. Currently I am working as a content writer in Telugu action. I like to write about movies, sports, health and politics. I have 5 years of experience in this field.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd