Advertisement
రాజమౌళి పెద్ద పెద్ద స్టార్ హీరోలు అందరికీ సూపర్ హిట్లు ఇచ్చారు. పాన్ ఇండియా హీరోలుగా కూడా మార్చేశారు రాజమౌళి. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికి సినిమా గురించి అందరూ చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించి అనేక వార్తలు కూడా వచ్చాయి. మూవీ షూటింగ్ కూడా ఇంకా మొదలు కాక ముందే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించబోతున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి.
Advertisement
ఇప్పటికే మూవికి సంబంధించిన ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. జక్కన్న తన సినిమాల్లో ప్రతి ఒక్క హీరోని బెస్ట్ లుక్ లో ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఈసారి మహేష్ బాబు కి కూడా బెస్ట్ లుక్ ని చూపించడానికి రెడీ అయ్యారు. తాజాగా ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. మహేష్ బాబు తాజాగా అనంత్ అంబానీ పెళ్లికి హాజరయ్యారు. అనంత్ అంబానీ పెళ్లికి భార్య నమ్రత, కూతురు సితారతో కలిసి పెళ్లి వేడుకలకు హాజరైన మహేష్ మీడియాకు ఫోజులు ఇచ్చారు. లాంగ్ హెయిర్, గడ్డం మీసాలతో ఆయన కనపడ్డారు. ఇప్పటివరకు మహేష్ ఎప్పుడు ఇలా కనపడలేదు.
Advertisement
Also read:
Also read:
బహుశా రాజమౌళి సినిమాలో మహేష్ లుక్ ఇదే కావచ్చని టాక్. మూవీ షూటింగ్ కి ఇంకా టైం ఉంది కాబట్టి ఈ లుక్ లో మరికొన్ని మార్పులు చేసి చూపించే అవకాశం ఉంది. రాజమౌళి మూవీలో మహేష్ లాంగ్ హెయిర్ తో కనపడనున్న అనేది మాత్రం పక్కా. తెలుస్తోంది. ఈ లుక్ చూసి థార్ సినిమాలో హీరోలా మహేష్ ఉన్నారని పొంగిపోతున్నారు అయిన ఫ్యాన్స్. అంతేకాకుండా ఈ లేటెస్ట్ లుక్ లో మహేష్ బాబు మరింత యంగ్ గా కనబడుతున్నారు. కేవలం లుక్ పరంగానే కాదు ఫిట్నెస్ పరంగా కూడా డిఫరెంట్ గా ఉన్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఎదురు చూడండి!