Advertisement
మంచు మోహన్ బాబు తనయుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన మంచు మనోజ్ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. 2004లో ‘దొంగ దొంగది’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు మంచు మనోజ్. ఆ తర్వాత వరుసగా పలు సినిమాలలో నటించాడు. అయితే మనోజ్ కొన్ని రోజుల నుంచి వ్యక్తిగతంగా బాగా హాట్ టాపిక్ గా మారుతున్నాడు. ఈయన 2017 నేను ప్రణతి రెడ్డిని వివాహం చేసుకొని కొన్ని మనస్పర్ధల వల్ల ఆమెకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే.
Advertisement
READ ALSO : Balagam OTT: “బలగం” సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్!
ఇదిలా ఉండగా, తాజాగా మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి వివాహం మార్చి మూడవ తేదీన రాత్రి 8:30 గంటలకు కుటుంబ సభ్యులతో పాటు అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది. హైదరాబాద్ ఫిలింనగర్ లోని మనోజ్ సోదరి నటి మంచు లక్ష్మి ఇంట్లో ఈ వేడుక జరిగింది. అయితే వీళ్ళిద్దరూ లాంగ్ హనీమూన్ ట్రిప్ ని ప్లాన్ చేసుకున్నారట. అంతేకాదు ప్రపంచంలో ఉన్న అన్ని రొమాంటిక్ ప్రదేశాలను,
Advertisement
READ ALSO : భారతదేశ చరిత్రలో ఎక్కవ కాలం సీఎం పదవిలో నాయకత్వం వహించిన నాయకులు వీరే ..!
అలాగే పర్యాటక ప్రాంతాలను చుట్టి వచ్చేలా లాంగ్ హనీమూన్ ట్రిప్ అని ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా మొదట మాల్దీవ్స్ కి వెళ్లి అక్కడే ఒక వన్ వీక్ పాటు ఉండి ఎంజాయ్ చేశాక, ఆ తర్వాత ప్రపంచంలో ఉన్న మిగతా రొమాంటిక్ ప్లేస్ లను కూడా చుట్టి వచ్చేలా ఈ కొత్త జంట ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. ప్రపంచంలో ఉన్న ఎన్నో అందమైన ప్రదేశాలకు వీళ్ళు వెళ్లి తమ హనీమూన్ ని హ్యాపీగా గడుపుతారని తెలుస్తోంది.
READ ALSO : రైళ్ల పట్టాల మధ్య కంకర రాళ్లు ఎందుకు ఉంటాయి ? అవి లేకుంటే కలిగే నష్టం ఇదేనా ?