Advertisement
మెగా డాటర్ నిహారిక పలు సినిమాల్లో నటించింది. అయినా కూడా అంతగా రాణించలేకపోయింది దీంతో సినిమాలకి దూరంగా ఉంటోంది. కానీ మళ్ళీ ఈ మధ్య ఒక వెబ్ సిరీస్ లో నటించింది. నిహారిక చైతన్య విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. నిహారిక జొన్నలగడ్డ చైతన్యలకి పెళ్లి అయ్యి మూడేళ్లు పూర్తి కాకుండానే విడిపోవాలని వీళ్ళు నిర్ణయించుకున్నారు. విడాకులు కూడా తీసుకున్నారు. వీళ్ళ విడాకులకి కారణం నిహారిక పద్ధతి అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి.
Advertisement
నిహారిక ఎప్పుడు చూసినా పార్టీలు, పబ్బులు అంటూ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుంది తప్ప కుటుంబం గురించి, సాంప్రదాయం, కట్టుబాట్లు గురించి ఆమె పట్టించుకోదు. అలానే అవి సెట్ కాకపోవడంతోనే ఇప్పుడు ఇంత జరిగిందని నెటిజన్లు అంటున్నారు. కొంతమంది అభిమానులు నిహారిక విడాకులతో ఏకీభవిస్తున్నారు కానీ కొందరు మాత్రం ఆమెని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం నిహారిక పెళ్లి పై నాగబాబుకి ఎంత లాస్ వచ్చిందనేది హాట్ టాపిక్ అవుతోంది.
Advertisement
నిహారిక చైతన్య ల పెళ్లి రాజస్థాన్లోని జయపూర్ ప్యాలెస్ లో జరిగింది. ఆ ప్యాలస్ ఒక రోజు రెంట్ రెండు కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. నిహారిక పెళ్లి కోసం నాగబాబు ఏకంగా రూ.50 కోట్ల వరకు ఖర్చు చేశారట. ఏది ఏమైనప్పటికీ వీళ్ళ వైవాహిక జీవితం మూడు సంవత్సరాలు కూడా సరిగ్గా నిలవలేదు. నిహారిక చైతన్య విడిపోయారు. విడాకులు తీసుకున్నారు.
50 కోట్లు అనవసరంగా వృధా అయిపోయాయి అయితే అన్ని డబ్బులు వేస్ట్ అయినా నాగబాబు పట్టించుకోలేదు. తన కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించారు. అయితే నిహారిక భరణం కింద 100 కోట్లు తీసుకుంటుందని వార్తలు వచ్చాయి కానీ ఆమె ఒక్క రూపాయి కూడా వద్దని చెప్పింది. మరి ఇందులో నిజం ఎంత అనేది మనకైతే తెలియదు. వాళ్ళే చెప్పాలి.
Also read: