Advertisement
ఏ సినిమా అయినా కథను తయారు చేసుకునే సమయంలోనే దృష్టిలో ఉంచుకొని రచయిత దర్శకుడు తను తయారు చేస్తారు. బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగానే డైలాగులు కూడా రాస్తారు. అయితే ఆ కథ ను విన్న తర్వాత హీరో కు నచ్చకపోతే ఇంకొక హీరోను వెతుకుతారు. ఆ ప్రక్రియ అలా కొనసాగుతూనే ఉంటుంది, సినీ పరిశ్రమంలో ఇది అంతా సహజమే. అదే విధంగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కథ విన్న తర్వాత వారికి నచ్చకపోతే ఈ సినిమా రవితేజకు అవకాశం వచ్చింది.
Advertisement
కాకపోతే ఈ సినిమాతో రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం జరిగింది. ఇడియట్ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం చేసారు, ఈ సినిమాను ముందుగా మహేష్ బాబుకు మరియు పవన్ కళ్యాణ్ కు చెప్పడం జరిగింది. ఆ కథ విని నచ్చకపోవడంతో రవితేజకు చెప్పడం జరిగింది. రవితేజకు నచ్చడంతో సినిమాను వెంటనే ప్రారంభించారు.
Advertisement
Also read:
ఈ సినిమాలో హీరోయిన్ గా రక్షిత నటించడం జరిగింది. ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస్, సత్యనారాయణ వంటి ప్రముఖ నటులు కూడా ఈ సినిమా లో నటించారు. ఇడియట్ సినిమాలో పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా 2002 లో విడుదల అయింది, ప్రేక్షకులకు కూడా చాలా నచ్చింది. పూరీ జగన్నాథ్ రాసిన డైలాగులు, చక్రి సంగీతం హిట్ అవ్వడానికి మరింత సహాయపడ్డాయని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ సినిమాతో హీరో రవితేజ మంచి విజయాన్ని సాధించాడు. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ మరియు రవితేజ అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, నేనింతే సినిమాలను విడుదల చేశారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!