Advertisement
ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ డిజైనర్స్ కి మంచి క్రేజ్ ఉంది. వారు చేసిన డిజైన్లకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతూ ఉన్నారు. సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు అయితే డిజైనర్స్ అందిస్తున్న అవుట్ ఫిట్ లకు బాగా ఎట్రాక్ట్ అవుతున్నారు. కొంతమంది
డిజైనర్లు అన్ని క్లాత్ ముక్కలు కలిపి కుట్టినా కానీ అది కూడా కొత్త డిజైన్ గా వేసుకుంటున్నారు. దీనివల్ల సెలబ్రిటీలు తమ ఔట్ ఫిట్ విషయంలోనే బాగా ట్రోల్స్ ఎదురుకుంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో ఉర్ఫీ జావేద్ అవుట్ ఫిట్ చూస్తూనే ఉన్నాం.
Advertisement
ఈ విదంగా ఫ్యాషన్ డిజైనర్ లను పట్టుకొని బాలీవుడ్ కథనాయకలుగా తయారవుతున్నారు. ఇక బుల్లితెరకు చెందినటువంటి సెలబ్రిటీలు మాత్రం రోజురోజుకు తమ డిజైనింగ్ అవుట్ ఫిట్ లతో అదరగొడుతున్నారు. అయితే తాజాగా యాంకర్ వర్షిణి వేసుకున్న అవుట్ ఫిట్ పై కూడా నెటిజన్స్ రకరకాలుగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. తెలుగు బుల్లితెరకు చెందినటువంటి యాంకర్ వర్షిణి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాంకరుగా చేస్తున్నే, అంతేకాకుండా వెండితెరపై కూడా పలు చిత్రాల్లో సైడ్ ఆర్టిస్ట్ గా నటించింది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదో ఒక ఫోటో పంచుకుంటూ తన అందాలతో కుర్రాళ్లకు పిచ్చక్కేలా చేస్తుంది.
Advertisement
అప్పుడప్పుడు ఈమె దుస్తులపై కొందరు ట్రోల్స్ చేస్తూన్నారు. అయితే తాజాగా వర్షిణి తన ఇన్ స్టాలో ఓ వీడియో షేర్ చేసింది. షార్ట్ డ్రెస్ లో తన అందాలతో రెచ్చిపోయింది. అందులో అవుట్ ఫిట్ క్లాత్ కాస్త డిఫరెంట్ గా కనిపిస్తోంది. అది చుసిన వారంతా రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఓ నెటిజన్ మాత్రం ఘోరంగా అవమానించాడని చెప్పవచ్చు. ఇది విండో కర్టైన్ క్లాతా అంటూ, మా విండో కి సేమ్ క్లాత్ ఉందని కామెంట్ చేయగా ప్రస్తుతం ఆ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
also read: