Advertisement
నటుడు నరేష్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. సినిమాల్లో నరేష్ తండ్రి పాత్రలు చేసి అందర్నీ ఆకట్టుకుంటారు. అయితే తన పెళ్లి విషయంపై కూడా ఎన్నో వార్తలు వచ్చాయి. నరేష్ మళ్ళీ పెళ్లి చిత్రాన్ని థియేటర్లలో ఓటిటి ప్లాట్ఫామ్ లలో విడుదల చేయడానికి నిలిపివేయాలని ఆమె కోరారు. అయితే మెరిట్ లో లేని కారణంగా కొట్టివేస్తూ 2023 ఆగస్టు 1న తీర్పుని వెలువరించింది. న్యాయపరంగా నిలకడగా లేదని, న్యాయస్థానం సమర్ధించలేదని కోర్టు పేర్కొంది. బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ఆఫ్ ఇండియా సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా కంటెంట్ పూర్తిగా కల్పితమని కోర్టు నిర్ధారించింది.
Advertisement
Advertisement
సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చాక ఎవరు అడ్డుకోలేరని కోర్టు పేర్కొంది. తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. ఓటీడీలో కూడా సినిమాని ఎవరు ఆపలేరు. నరేష్ కుటుంబ సభ్యులు రమ్య రఘుపతి ఇంట్లోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ వేసిన దాఖలని కోర్టు స్వీకరించింది. నరేష్ రమ్య ఆరు సంవత్సరాలుగా కలిసి ఉండడం లేదని కోర్టు నిర్ధారించింది. కోర్టు ఇచ్చిన తీర్పు నరేష్ రమ్యల విడాకులకి ఇంకాస్త సులభం చేసింది. సుప్రీంకోర్టు నిబంధనలు ప్రకారం భార్య భర్తలు రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు కలిసి ఉండకపోతే వివాహం రద్దు చేయబడుతుంది. రమ్య సైబర్ మాల్వేర్ సైబర్ ఎటాక్ కి సంబంధించిన కేసు పెండింగ్లో ఉంది.
Also read: