• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » మన టాలీవుడ్ స్టార్స్ అసలు పేర్లు ఏంటో తెలుసా ? చాల మందికి తెలిసి ఉండదు..!

మన టాలీవుడ్ స్టార్స్ అసలు పేర్లు ఏంటో తెలుసా ? చాల మందికి తెలిసి ఉండదు..!

Published on April 16, 2023 by anji

Advertisement

టాలీవుడ్ చిత్రపరిశ్రమలో కొంతమంది హీరోయిన్లు, పరిశ్రమలోకి వచ్చి తమ ప్రతిభను చాటి, అందరికీ దగ్గరయ్యారు. ముఖ్యంగా సౌందర్య, రోజా, రంభ, రాశి, అనుష్క ఈ హీరోయిన్స్ మనందరికీ తెలుసు. ఇప్పటికీ కూడా వారు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచారు.  అయితే ఇది వాళ్ళ అసలు పేర్లు కావు. సినిమాల్లోకి వచ్చాక డైరెక్టర్స్ క్యాచీగా ఉండేలా ఈ స్క్రీన్ నేమ్స్ ను పెట్టారు. ఆలా సౌత్ ఇండియా స్టార్ల పేర్లు తెలుసుకుందాం.

Advertisement

1. చిరంజీవి – కొణిదెల శివ శంకర వర ప్రసాద్

Read also: ఎంగేజ్మెంట్ అయ్యాక .. పెళ్లిపీటలెక్కకుండానే విడిపోయిన జంటలు

2. నాని – నవీన్ బాబు ఘంటా

3. పవన్ కళ్యాణ్ – కొణిదెల కళ్యాణ్ బాబు

4. వీరమాచనేని జగపతి రావు – జగపతి బాబు

5. SS రాజమౌళి – కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి

cropped-SS-Rajamouli-Janani-RRR-1200by667.jpg

6. MM కీరవాణి – కోడూరి మరకథమణి కీరవాణి

7. రవితేజ – భూపతిరాజు రవిశంకర్ రాజు

Advertisement

8. త్రివిక్రమ్ శ్రీనివాస్ – ఆకెళ్ల నాగ శ్రీనివాస శర్మ

9. కృష్ణ వంశీ – పసుపులేటి వెంకట బంగారు రాజు

10. ప్రభాస్ – వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి

11. మమ్ముట్టి – ముహమ్మద్ కుట్టి పానిపరంబిల్ ఇస్మాయిల్

12. సౌందర్య – సౌమ్య

13. రజనీకాంత్ – శివాజీరావు గైక్వాడ్

14. రోజా – శ్రీలత రెడ్డి

15. ఆర్య – జంషాద్ సెతిరకాత్

 

16. ‘సూపర్ స్టార్’ కృష్ణ – ఘట్టమనేని శివ రామ కృష్ణ

superstar-krishna-assets

17. శ్రీ దేవి – శ్రీ అమ్మ యంగేర్ అయ్యప్పన్


18. నయనతార – డయానా మరియం కురియన్


19. మణిరత్నం – గోపాల రత్నం సుబ్రమణ్యం


20. రంభ – విజయలక్ష్మి

Read also: ఖతర్ పాపకు కొత్త కష్టం.దేవుడా ఇది అస్సలు ఊహించలే ! ఈసారి ఏమయ్యిందంటే ?

Related posts:

“అరవింద సమేత” లో నటించమని త్రివిక్రమ్ ఆడితే హీరోయిన్ లయ ఏమని సమాధానం చెప్పిందో తెలుసా..? pawan-kalyanపవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్లపై స్పందించిన చిరు.. ఏమన్నారో తెలుసా..? దృశ్యం సినిమాలో వెంకటేష్ పెద్ద కూతురు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? “ఖైదీ”, విక్రమ్ విలన్ అర్జున్ దాస్ ఎవరో తెలుసా ? లక్షల జీతం వదులుకొని సినిమాలు చేస్తున్నాడంటే ?

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd