Advertisement
పాతకాలంలో ఊళ్లో పెళ్లి ఉందంటే చాటింపు వేయించి పెళ్లి ముహూర్తం, తేదీ, చోటు చెప్పేవాళ్ళు. ఆ తర్వాత కొన్ని రోజులకు పోస్టుల ద్వారా శుభలేఖలు పంపడం మొదలైంది. ప్రయాణ సౌకర్యాలు కాస్త మెరుగయ్యాక దూరంలో ఉన్న వాళ్ళకి కూడా స్వయానా వెళ్లి పత్రికలు ఇచ్చేవాళ్ళఇప్పుడు విమానంలో వెల్లోచ్చే చేసి సౌకర్యం ఉన్న… సమయం ఉండట్లేదు. అందుకే డిజిటల్ పెళ్లి పత్రికలు సర్వసాధారణం అయిపోయాయి.
Advertisement
మరికొన్ని పెళ్లి పత్రికలలో టెక్నాలజీ ఉపయోగించి సరికొత్తగా ముందుకు తీసుకొస్తున్నారు. కానీ ప్రస్తుత కాలంలో పెళ్లి పత్రికలే కాకుండా వీడియో ఇన్విటేషన్ కూడా ఇస్తున్నారు. అయితే… కామన్ వ్యక్తుల పత్రికలు అయితే ఎవరూ పట్టించుకోరు. కానీ సెలబ్రిటీల పెళ్లి పత్రికలు అయితే ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఉందో తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. అలా జూనియర్ ఎన్టీఆర్ మరియు సీనియర్ ఎన్టీఆర్ పెళ్లి విషయానికొస్తే ఒక కామన్ పాయింట్ మాత్రం కచ్చితంగా ఉందని చెప్పవచ్చు.
Advertisement
ప్రస్తుతం దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఎన్టీఆర్ బసవతారకం పెళ్లి 1942 మే 2న జరిగినట్టు వారి పెళ్లి పత్రికలో ఉంది. అంతేకాదు తాతకు తగ్గ మనవడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి కూడా మే 5న జరిగింది. అంటే ఇద్దరికీ కనీసం మూడు నెలలే గ్యాప్. ఇద్దరి పెళ్లిళ్లు మే నెలలో జరగడం ఇక్కడ కోసమేరుపు. ప్రస్తుతం వీరికి సంబంధించిన పెళ్లి పత్రికలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు :