Advertisement
సాయి ధరమ్ తేజ్ సంయుక్త మీనన్ కాంబినేషన్ లో వచ్చిన విరూపాక్ష సినిమా అందరినీ బాగా మెప్పించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై బాపినీడు.బి సమర్పణలో బీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు ఈ సినిమాకి కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించారు. తెలుగు భాష లోనే కాకుండా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ అయింది మూవీ.
Advertisement
ఏప్రిల్ 21న మూవీ ని రిలీజ్ చేసారు. మే 21న ఈ మూవీ ఓటీటీ లో విడుదల అయింది. అయితే ఈ సినిమా ట్విస్ట్ అదిరిపోయింది ఎంతో చక్కగా దర్శకత్వం వహించారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఈ ట్విస్ట్ ని. అయితే ఏ సినిమానైనా సరే తెర మీద కి తీసుకు రావాలంటే ఎన్నో మార్పులను చేస్తూ ఉంటారు. అలానే విరుపాక్ష సినిమాలో కూడా అదే జరిగింది. విరూపాక్ష సినిమా కథలో చాలా మార్పులు చేశారు.
Advertisement
నిజానికి సుకుమార్ మామూలు ఆయన కాదు. ఇక అసలు ఏమైయింది అనే విషయానికి వచ్చేస్తే కార్తీక్ దండు సినిమాని తీసుకురావాలని తన స్టైల్ లో కథని తయారు చేయగా సుకుమార్ దానిని మరో మెట్టు ఎక్కించేశారు. విరూపాక్ష సినిమా స్టోరీ ని కార్తీక్ దండు సుకుమార్ కి చెప్పారు అయితే సుకుమార్ ఏం చేశారు అంటే దీనిలో కొన్ని మార్పులు చేశారు. అదే పెద్ద మార్పు.
విలన్ గా కార్తీక్ దండు పార్వతి అక్క అదే శ్యామలని విలన్ గా పెట్టాలని అనుకున్నారు కానీ సుకుమార్ కథ మొత్తాన్ని తిప్పేశారు. విలన్ కింద సంయుక్త ఉంటే బాగుంటుందని కార్తీక్ దండుకే ట్విస్ట్ చేశారు సంయుక్త చేస్తే బాగా ఇంపాక్ట్ ఉంటుందని అలా కథని మార్చారు సుకుమార్. దానికి తగ్గట్టుగా కథని మొత్తం మార్చేశారు ఇలా మొదటి నుండి కూడా స్టోరీని మొత్తం మార్చి ఫైనల్ గా విరూపాక్ష సినిమాని తీసుకొచ్చారు ఇలా ఆడియన్స్ ని ఫుల్ గా సాటిస్ఫై చేశారు.
Also read:
పుష్ప సినిమాలో.. సుకుమార్ ఇంత చిన్న ఫన్నీ లాజిక్ ని ఎలా మిస్ అయ్యారు..?
రాజమౌళి మంత్రి హరీష్ రావు కి.. ఇంత పెద్ద అభిమాని అని మీకు తెలుసా..?