• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » Konidela surekha: ఆ విషయంలో చిరు పవన్ సేమ్ టు సేమ్.. !

Konidela surekha: ఆ విషయంలో చిరు పవన్ సేమ్ టు సేమ్.. !

Published on March 9, 2024 by sravya

Advertisement

మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీలోకి ఏ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చారు. సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలోకి వచ్చి మెగాస్టార్ గా ఎదిగారు. ఎంతోమంది అభిమానుల్ని కూడా మెగాస్టార్ చిరంజీవి సొంతం చేసుకున్నారు. చిరంజీవి చాలా మందికి రోల్ మోడల్ కూడా ఆయనని ఆదర్శంగా తీసుకుని చాలామంది ఇండస్ట్రీలోకి వచ్చారు చిరంజీవి భార్య సురేఖ తాజాగా ఒక సందర్భంలో చిరంజీవి ఆహార అలవాట్ల గురించి చెప్పి అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నారు. ప్రస్తుతం ఆమె చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. చిరంజీవి గారు భోజనం విషయంలో అసలు ఆలోచించరని ఆమె అన్నారు చిరంజీవి గారు ఏది పెట్టినా తినేస్తారని చివరికి పచ్చడి అన్నం పెట్టిన సంతృప్తిగా తింటారని సురేఖ అన్నారు.

Advertisement

కళ్యాణ్ బాబుది కూడా వాళ్ళ అన్నయ్య చిరంజీవి వరుసే అన్నారు నాగబాబుకి మాత్రం అలా కాదని అని రుచులు కావాలని సురేఖ చెప్పారు. మావయ్య గారు చక్కగా తినేవాళ్లు తినడం ఒక కళ అని తినేవాళ్ళకి పెట్టడంలో సంతృప్తి నాకు కలుగుతుందని కామెంట్స్ చేశారు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను చిన్నదాన్ని పెళ్లి తర్వాత నేను వంట నేర్చుకున్నాను అని సురేఖ అన్నారు వంటలో మా ఆయనే నాకు గురువు అని అన్నారు. కాపురానికి వెళ్ళాక ఒక రోజు నేను ఉప్మా చేస్తే ఉండలు ఉండలుగా వచ్చిందని సురేఖ అన్నారు.

Advertisement

మా ఇంట్లో ఉప్మా ఇప్పుడు చాలా ఫేమస్ అని అడిగి మరీ తింటారని సురేఖ చెప్పారు. మరోవైపు పవన్ కళ్యాణ్ మూడు రోజుల క్రితం సురేఖ చేసిన చికెన్ బిర్యాని టేస్ట్ చేశారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటికల్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు చిరంజీవి పవన్ ఫుల్ లెంత్ లో రోల్స్ చేసిన ఒక సినిమా కావాలని ఫాన్స్ కోరుకుంటుండగా అభిమానులు కోరిక ఎప్పటికీ తీరుతుందో చూడాలి. ఎన్నికల అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు మీద దృష్టి పెట్టనున్నారు పవన్ కళ్యాణ్ చిరంజీవి సినిమాలతో ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంటారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

ఒకటి రెండు కాదు.. ఏడాదికి 10కి పైగా సినిమాలు విడుదల చేసిన దమ్మున్న హీరోలు వీళ్లే..!! కొత్త బంగారులోకం మూవీలో బ్లండర్ మిస్టేక్ ఏంటో తెలుసా? కమల్ టు ఎన్టీఆర్.. మొదటి సినిమాకి ఈ 10 మంది సార్లు తీసుకున్న పారితోషికాల లిస్ట్..! Default Thumbnailమొన్న సుధీర్‌.. నిన్న అలీ.. ఇప్పుడు సుమ.. ఎందుకు వెళ్లిపోతున్నారో?

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd