• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » ఒకటి రెండు కాదు.. ఏడాదికి 10కి పైగా సినిమాలు విడుదల చేసిన దమ్మున్న హీరోలు వీళ్లే..!!

ఒకటి రెండు కాదు.. ఏడాదికి 10కి పైగా సినిమాలు విడుదల చేసిన దమ్మున్న హీరోలు వీళ్లే..!!

Published on December 19, 2022 by anji

Advertisement

తెలుగు ఇండస్ట్రీలో ప్రతి సంవత్సరం 100కు పైగానే సినిమాలు తెరకెక్కుతూ ఉంటాయి. ఇక డబ్బింగ్ సినిమాలు కలుపుకుంటే వాటి సంఖ్య దాదాపు 150 కి చేరుకుంటుంది. ఇక మన టాలీవుడ్ లో స్టార్ హీరోలు కూడా ఎక్కువే. కానీ వారు ఏడాదికి ఒక్క సినిమా చేయడం గగనంగా మారిపోయింది. ఇక రాజమౌళి, శంకర్ లాంటి దర్శకులు అయితే రెండు మూడేళ్లకు ఒక సినిమా తీస్తూ ఉంటారు. కానీ గతంలో మన హీరో, హీరోయిన్లు ప్రతి ఏటా పదికి పైగా సినిమాలతో జోరు చూపించేవారు. పోటాపోటీగా బాక్స్ ఆఫీస్ వద్ద వారి సత్తా చూపారు. అలా ఏడాదికి ఎక్కువ సినిమాలు రిలీజ్ చేసిన హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

Read also: రిషబ్ శెట్టి మాత్రమే కాదు.. ఈ 10 మంది నటులు కూడా డైరెక్టర్లుగా సినిమాలు చేశారు..!

1) కృష్ణ.

సూపర్ స్టార్ కృష్ణ తన ఐదు దశాబ్దాల సినిమా కెరియర్ లో మొత్తం 350 కి పైగా సినిమాలలో నటించారు. 1970లో ఒకేసారి 16 సినిమాల్లో నటించారు. మరుసటి ఏడాది వాటిలో 11 సినిమాలు విడుదలయ్యాయి. ఇక 1972లో ఏకంగా కృష్ణ హీరోగా నటించిన 18 సినిమాలు విడుదలయ్యాయి. ఇప్పటివరకు ఈ రికార్డును ఏ హీరో కూడా బ్రేక్ చేయలేదు.

2) నందమూరి తారక రామారావు.

ఒకే ఏడాదిలో అత్యధిక సినిమాలు విడుదల చేసిన రికార్డులో రెండవ స్థానం నందమూరి తారకరామారావు గారిది. 1964 లో ఈయన నటించిన 17 సినిమాలు విడుదలయ్యాయి.

3) కృష్ణంరాజు.

Advertisement

ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ వంటి హీరోలతో పోటీపడి ఏడాదికి పదికి పైగా సినిమాలు చేసి రెబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణంరాజు. మాస్ క్లాస్ అనే తేడా లేకుండా ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. 1974లో 17 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కృష్ణంరాజు.

4) రాజేంద్రప్రసాద్.

హీరోలు కూడా నవ్వించగలరని చూపించి కథానాయకుడి పాత్రకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చిన నటుడు రాజేంద్రప్రసాద్. ఈయన ఇప్పటివరకు 300కు పైగా చిత్రాలలో నటించారు. 1988లో మొత్తం 17 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

5) మెగాస్టార్ చిరంజీవి.

ఎన్నో రికార్డులను బ్రేక్ చేసిన నటుడు మెగాస్టార్ చిరంజీవి. 1980లో ఏకంగా 14 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు

6) జగపతిబాబు.

ఫ్యామిలీ హీరో జగపతి బాబు ఇప్పుడు విలన్ గా పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. జగపతిబాబు కెరీర్ పిక్స్ లో ఉన్న సమయంలో ఒక సంవత్సరంలోనే ఆరు సినిమాలను విడుదల చేశారు.

7) బాలకృష్ణ.

నందమూరి నటసింహం బాలకృష్ణ 1987వ సంవత్సరంలో ఏకంగా ఏడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.

Read also:  ఒక్కడు సినిమాలో మహేష్ బాబు చెల్లెలు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

Related posts:

త్రిష కెరీర్ లో ఆ స్టార్ నటుడు చాలా స్పెషల్.. ఎందుకంటే..? మురారి సినిమాతో రాజీవ్ గాంధీ మరణానికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..? రోజాకు మెగాస్టార్ కౌంట‌ర్ పేలిపోయిందిగా… నో ఆన్స‌ర్‌…! ఇదేందీ బండ్లఅన్న ? ఇదేందీ ఇది మధ్యలో చిరంజీవి ఎలా వచ్చారు ? అంటూ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్ !

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd