• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » Tamannah Bhatia and Vjay Verma: తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ గురించి ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Tamannah Bhatia and Vjay Verma: తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ గురించి ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Published on January 5, 2023 by anji

Advertisement

Tamannah Bhatia and Vjay Verma: మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2007లో హ్యాపీడేస్ చిత్రం ద్వారా ఇండస్ట్రీలో మంచి గుర్తింపుని తెచ్చుకున్న తమన్నా అంతకంటే ముందు శ్రీ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది. హ్యాపీడేస్ సినిమాలో ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. అందం, అభినయంతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోంది తమన్నా. అయితే గత కొద్ది రోజులుగా తమన్నా పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఓ ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నట్లు అనేక మీడియా సంస్థలలో వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలను ఖండించింది తమన్నా. అలాంటి సందర్భం వస్తే వేడుకలాగా అందరికీ తెలిసేలా చేసుకుంటానని చెప్పింది.

Advertisement

Read also: పవన్ కళ్యాణ్‌ సీఎం అయ్యేది అప్పుడేనట.. బ్రహ్మం గారి కాలజ్ఞానం వైరల్

Tamannah Bhatia and Vjay Verma

Tamannah Bhatia and Vjay Verma

ఇక తాజాగా రెండు రోజులుగా సోషల్ మీడియాలో మరోసారి తమన్నా – నటుడు విజయ్ వర్మ ల పేర్లు మార్మోగుతున్నాయి. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో పడింది అంటూ అక్కడి మీడియా కోడై కూస్తుంది. కొత్త సంవత్సరం వేడుకలలో భాగంగా గోవాకు వెళ్ళిన తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో జంటగా కనిపించేసరికి ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. అంతేకాదు పబ్లిక్ గానే వీరిద్దరూ ముద్దాడుకున్నారని ఒక వీడియో కూడా వైరల్ అయింది. దీంతో వీరిద్దరూ ఇప్పుడు డేటింగ్ లో ఉన్నారని.. త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తమన్న, విజయ్ వర్మల మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందా? లేక ఫ్రెండ్షిప్ అంటూ ఇలా చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఫ్రెండ్స్ అయితే లిప్ లాక్ ఎందుకు ఇచ్చుకుంటారని నేటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. వీరి మధ్య ఏమీ లేదనేది తమన్నా ఫ్యాన్స్ వాదన.

Advertisement

ఇకపోతే నటుడు విజయ్ వర్మ విజయానికి వస్తే.. విజయ్ వర్మ నటుడిగా బాలీవుడ్ లో సెటిల్ అయినప్పటికీ.. ఇతను హైదరాబాద్ లో పుట్టి పెరిగాడు. థియేటర్ ఆర్టిస్ట్ కోర్సులో చేరి ఆ తర్వాత పూణేకి వెళ్లి అక్కడ కూడా ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో యాక్టింగ్ కోర్స్ నేర్చుకొని దానిలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు. విజయ్ వర్మ మొట్టమొదటిసారిగా షోర్ అని షార్ట్ ఫిలిం ద్వారా నటన రంగంలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత చిట్టగాన్ అనే మూవీతో బాలీవుడ్ డెబ్యూ చేశారు. ఇక ఈయన చేసిన సినిమాలలో బాగా గుర్తింపు తెచ్చి పెట్టిన సినిమా మాత్రం పింక్ సినిమా. అక్కడి నుండి బాలీవుడ్ లో గల్లీ బాయ్, సూపర్ 30, భాగీ 3, డార్లింగ్స్ సినిమాలతో పాపులర్ అయ్యాడు. బాలీవుడ్ లోనే కాకుండా తెలుగులో కూడా నాని హీరోగా నటించిన “ఎంసీఏ” మూవీ లో విలన్ గా నటించి మెప్పించాడు.

Read also: తవ్వకాలలో బయటపడ్డ 1100 ఎల్లనాటి అతి పురాతన శివలింగం విశిష్టత ఏంటంటే ?

Related posts:

మొదటి మూవీతోనే హిట్ సాధించిన తెలుగు హీరోలు వీరే..! స్టార్ హీరోస్ వారి కొడుకులతో కలిసి నటించిన సినిమాలు ! OG: ఆ పాత మూవీ కథతోనే పవన్ కొత్త మూవీ రీమేక్ అంటూ ట్రోల్స్..నిజమేనా..? ఆ స్టార్ ఫ్యామిలీకి చెందిన హీరో సినిమా ఇంతటి డిజాస్టర్ అయిందా..?

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd