• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » ఈ 10 ఫాంటసీ సినిమాలు చాలా బాగుంటాయి.. కానీ ఫ్లాప్ అయ్యాయి..!

ఈ 10 ఫాంటసీ సినిమాలు చాలా బాగుంటాయి.. కానీ ఫ్లాప్ అయ్యాయి..!

Published on August 3, 2024 by ajay raj

Advertisement

కొన్ని సినిమాలు హిట్ అయితే కొన్ని ఫ్లాప్ అవుతుంటాయి. ఒక్కోసారి ఏ సినిమా హిట్ అవుతుంది అనేది ఊహించడం కష్టంగా ఉంటుంది. కొన్ని సినిమాలు చాలా బాగుంటాయి కానీ ప్లాప్ అయిపోయాయి. అలా వచ్చిన పది ఫాంటసీ సినిమాలు గురించి చూద్దాం. ఈ పది ఫాంటసీ సినిమాలు కూడా చాలా బాగుంటాయి. కానీ ఫ్లాప్ అయిపోయాయి.

Advertisement

గోవిందా గోవిందా:

నాగార్జున గోవిందా గోవిందా సినిమా ఫ్లాప్ అయ్యింది కానీ నిజానికి ఈ సినిమా చాలా మందికి నచ్చుతుంది. శ్రీదేవి నాగార్జున హీరో హీరోయిన్లుగా నటించారు. అశ్విని దత్ నిర్మించారు. రాంగోపాల్ వర్మ ఈ సినిమాని తెరకెక్కించారు. రాంగ్ టైంలో రిలీజ్ అవ్వడం వలన సినిమా ఫ్లాప్ అయ్యింది.

కన్నయ్య కిట్టయ్య:

రాజేంద్రప్రసాద్ డబల్ రోల్ లో నటించిన ఈ ఫాంటసీ కామెడీ జోనర్ మూవీ కూడా ఫ్లాప్ అయ్యింది.

మగరాయుడు:

ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. కానీ చాలా మందికి ఈ మూవీ నచ్చుతుంది.

మెకానిక్ మావయ్య:

రాజశేఖర్, రంభ జంటగా నటించిన ఈ సినిమా ఓ ఫాంటసీ ఎలిమెంట్ తో రూపొందించారు. 1999 లో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. కానీ టీవీల్లో మాత్రం అందరూ చూస్తూ ఉంటారు.

దేవి పుత్రుడు:

Advertisement

వెంకటేష్ సౌందర్య అంజలా జవేరి కాంబోలో వచ్చిన ఈ మూవీ కూడా ఫ్లాప్ అయింది. ఇప్పటికీ చాలామంది టీవీలో మాత్రం చూస్తూ ఉంటారు. రాంగ్ టైంలో రిలీజ్ అవ్వడం వల్ల సినిమా ఫ్లాప్ అయ్యింది.

అంజి:

చిరంజీవి కోడి రామకృష్ణ కాంబోలో వచ్చిన ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. వేరే టైంలో రిలీజ్ అయి ఉంటే కచ్చితంగా హిట్ అయ్యేది.

Also read:

  • లక్ష్మీ పార్వతికి చంద్రబాబు బిగ్ షాక్..!

మాయాబజార్:

2006లో ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. రాజా భూమిక జంటగా ఈ సినిమాలో నటించారు. ఒకసారి చూసే విధంగా ఉంటుంది కానీ ఫ్లాప్ అయ్యింది.

బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం:

శివాజీ హీరోగా గొల్లపాటి నాగేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ఈ ఫాంటసీ టచ్ మూవీ కూడా ఫ్లాప్ అయింది.

ఖలేజా:

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఖలేజా కూడా ఫ్లాప్ అయింది టీవీలో మాత్రం ఈ సినిమాని జనాలు ఎక్కువగా చూసారు.

ఢమరుకం:

నాగార్జున అనుష్క జంటగా నటించిన ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది చాలాసార్లు సినిమా వాయిదా పడుతూ వచ్చింది. సడన్ గా రిలీజ్ అవ్వడం వలన మంచి హిట్ లభించలేదు.

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

పవన్ తన మొదటి భార్యకు విడాకులు ఇస్తే భరణం ఎంత ఇచ్చారో తెలుసా..? తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్లు అయిన హీరో,హీరోయిన్లు? ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కాదు ఆస్కార్ రావడానికి వెనక ఉంది కష్టపడ్డ వ్యక్తి ఎవరంటే ? Chiranjeevi: ఆ సినిమా వలన చిరంజీవి, కమల్ హాసన్ మధ్య ఇంత గొడవ జరిగిందా..?

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • Promissory Note Format Telugu: ప్రామిసరీ నోట్ రాస్తున్నారా.. అయితే ఇవి ఫాలో కాకపోతే ఆ నోట్ చెల్లదు..!!
  • Balakrishna Powerful Dialogues, List, Dialogues Lyrics in Telugu బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్స్ ఇవే..!
  • Mirai Movie Heroine Ritika Nayak Biography, Age, Photos, Movies, Family, Instagram and Other Details
  • Kishkindhapuri Movie Review and Rating: కిష్కిందపురి రివ్యూ అండ్ రేటింగ్
  • Rajinikanth Love Story: ఆ హీరోయిన్ ని రజినీకాంత్ ప్రేమించారా..?

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • Promissory Note Format Telugu: ప్రామిసరీ నోట్ రాస్తున్నారా.. అయితే ఇవి ఫాలో కాకపోతే ఆ నోట్ చెల్లదు..!!
  • Balakrishna Powerful Dialogues, List, Dialogues Lyrics in Telugu బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్స్ ఇవే..!
  • Mirai Movie Heroine Ritika Nayak Biography, Age, Photos, Movies, Family, Instagram and Other Details
  • Kishkindhapuri Movie Review and Rating: కిష్కిందపురి రివ్యూ అండ్ రేటింగ్
  • Rajinikanth Love Story: ఆ హీరోయిన్ ని రజినీకాంత్ ప్రేమించారా..?

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd