• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Mythology » ఇంటి గుమ్మానికి నిమ్మకాయ, మిర్చి ఎందుకు కడతారు…? అలా కడితే ఏం జరుగుతుందంటే…!

ఇంటి గుమ్మానికి నిమ్మకాయ, మిర్చి ఎందుకు కడతారు…? అలా కడితే ఏం జరుగుతుందంటే…!

Published on July 2, 2022 by mohan babu

Advertisement

భారతదేశం అంటేనే అనేక సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు. ఆచార వ్యవహారాలతో పాటు కొన్ని నమ్మకాలను కూడా ఎంతగానో నమ్ముతారు. కానీ ఈ ఆచారాలు పూర్వకాలం నుంచి కొనసాగుతున్నాయి. వీటి వెనుక సైన్స్ కూడా దాగి ఉందని మనం పూర్వపరాలు చూస్తే కానీ అర్థం కాదు. కామన్ గా చాలా మంది ఇంటి గుమ్మానికి నిమ్మకాయ మరియు మిర్చి ఒక దారానికి గుచ్చి కట్టడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ విధంగా గుమ్మానికి నిమ్మకాయ, మిర్చి కట్టడం వలన నరదృష్టి, ప్రేతాత్మలు పోతాయని భావిస్తూ ఉంటారు.

Advertisement

 

Advertisement

కానీ నిజానికి అది కాదు. అయితే పూర్వ కాలంలో చాలామంది ఇల్లు మట్టితో కట్టేవారు. దీని వల్ల ఇంట్లోకి చాలా క్రిమికీటకాలు వచ్చేవి. అయితే ఈ క్రిమి కీటకాల నుంచి రక్షణ పొందడానికి నిమ్మకాయలు మరియు మిరపకాయలను సూదితో గుచ్చి కట్టడంవల్ల నిమ్మకాయలో ఉన్నటువంటి సిట్రిక్ యాసిడ్ వాసనకు క్రిమి కీటకాలు ఇంట్లోకి చేరకుండా ఉంటాయి. అందుకే పూర్వకాలంలో పెద్దలు ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు, మిరపకాయలను వేలాడతీసేవారు. ప్రస్తుతం ఈ ఆచారాన్ని చాలామంది పాటిస్తూనే ఉన్నారు.

ఈ విధంగా కట్టడం వల్ల ఎలాంటి దృష్టశక్తులు మన ఇంటి వైపు రావు అని భావించి ప్రతి అమావాస్యనాడు ఇవి తీసేసి కొత్తవి కడుతూ ఉంటారు. అలాగే నిమ్మకాయలు మరియు మిరపకాయలతో కలిపిన దండ ఎప్పుడైనా కొత్త వాహనాలు కొనుగోలు చేసినప్పుడు వాటి ముందు భాగంలో కడుతూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం.

also read;

నంది కొమ్ముల నుంచే శివలింగాన్ని ఎందుకు దర్శిస్తారు.!

Related posts:

మిరపకాయలతో ఈ పరిహారం చేస్తే ఊహించని ధనవంతులవుతారు.. ఎలా అంటే..? మీ పేరు S తో మొదలవుతుందా? మీ లైఫ్ టర్నింగ్ తిరగనుంది ! అబ్బాయిలలో ఈ లక్షణాలు కనిపిస్తే అమ్మాయిలు ఈ జన్మలో వదిలిపెట్టరు. mahashivaratri:శివరాత్రి రోజు ఈ వస్తువుని ఇంటికి తెచ్చుకుంటే శివుని అనుగ్రహం మీపైనే..!!

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd