Advertisement
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎందరో నటీ, నటులు బాగా రాణిస్తున్నారు. కొందరు వంశపారపర్యంగా టాలీవుడ్ లోకి రాగా.. మరికొందరు ఓన్ టాలెంట్ తో వచ్చారు. అయితే.. ఇప్పుడు ఉన్న కొందరు టాలీవుడ్ సెలబ్రిటీలు.. తమ జీవిత భాగస్వాములను చిన్న వయసులోనే కోల్పోయారు. ఆ నటీ, నటులు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Also Read: RRRలో రాజమౌళి చేసిన చిన్న తప్పు… అప్పుడలా ఇప్పుడేమో ఇలా…!
#1 జయసుధ
ఏఎన్ఆర్ మరియు ఎన్టీఆర్ లతో చాలా సినిమాల్లో హీరోయిన్ గా చేసిన జయసుధ, 2017 లో తన భర్త నితిన్ కపూర్ ను కోల్పోయింది.
#2 సుమలత
చాలామంది స్టార్ హీరోలతో చేసిన సుమలత, తన భర్త కన్నడ స్టార్ అంబరీష్ ను పోగొట్టుకున్నారు.
#3 దిల్ రాజ్
తెలుగు ఇండస్ట్రీలోనే ప్రొడ్యూసర్ గా పేరు పొందిన దిల్ రాజ్, తన భార్య అనిత 2017లో మరణించారు.
#4 రోహిణి
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ బిజీగా ఉన్న రోహిణి భర్త అందరికీ తెలిసిన వ్యక్తి, ఆయనే రఘువరన్. 2008లో పరమపదించారు.
Advertisement
#5 సురేఖ వాణి
పలు సినిమాల్లో మంచి నటిగా పేరు తెచ్చుకున్న యాక్టర్ సురేఖ వాణి భర్త 2019లో మరణించారు. ఆయన పేరు సురేష్ తేజ.
ALSO READ: షాకింగ్: కొత్తగా పెళ్లైన మహిళలు గూగుల్లో ఏం వెతుకుతున్నారో తెలుసా?
#6 సూపర్ స్టార్ కృష్ణ
సూపర్ స్టార్ గా పేరు పొందిన కృష్ణ కు కూడా సతీ వియోగం జరిగినది ఆయన భార్య విజయనిర్మల 2019లో మరణించారు.
#7 మీనా
చంటి, సుందరకాండ, ముఠామేస్త్రి మొదలగు ఎన్నో సినిమాల్లో నటించిన మీనా భర్త 2022 జూన్ 29న హఠాత్తుగా మరణించారు. ఆయన పేరు విద్యాసాగర్.
#8 డిస్కో శాంతి
అలనాడు నటనతో మెప్పించిన డిస్కో శాంతి. తన భర్త రియల్ స్టార్ శ్రీహరి ని కోల్పోయింది. 2013లో శ్రీహరి మరణించారు.
#9 బోనీ కపూర్
పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన బోనీకపూర్ భార్య, అలనాటి అందాల తార శ్రీదేవి 2018లో కన్నుమూశారు.
Advertisement
Also Read: హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో నేల మీద పెట్టకూడని వస్తువులు…!