Advertisement
ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలనుకుంటారు. అయితే మనం అలవాట్లు జీవితాన్ని మార్చేస్తూ ఉంటాయి. ఈ అలవాట్లతో జీవితాన్ని సాఫీగా మార్చుకోవచ్చు. జీవితంలో సాఫీగా ఉండాలంటే ఆరోగ్యం మానసిక ప్రశాంతత చాలా అవసరం. మన అలవాట్లు సరిగ్గా ఉంటే లైఫ్ కూడా బాగుంటుంది. అలానే మంచి గుణాలు ఉండాలి ప్రతి రోజు ఉదయం ఐదు నిమిషాలు మన కోసం కేటాయించాలి. డైరీ ని పెట్టుకుని ఆ రోజు ఏం చేయాలనుకుంటున్నారో క్లారిటీగా రాయాలి. దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. ఇలా చేయడం వలన ఒత్తిడి తగ్గుతుంది.
Advertisement
అలానే వర్కౌట్ చేయండి మీ రోజుల్లో కాసేపు వ్యాయామానికి కేటాయించాలి చిన్న చిన్న వర్క్ అవుట్స్ చేయాలి. దీని వలన ఆరోగ్యం బాగుంటుంది. మెదడు పని తీరు కూడా మెరుగుపడుతుంది. ఆహారం ఎప్పుడూ కూడా ఆరోగ్య ఆరోగ్యానికి మేలు చేసేదై ఉండాలి సరైన డైట్ తీసుకోవడం వలన ఆరోగ్యం బాగుంటుంది. అలానే వీలైనంత వరకు డిజిటల్ స్క్రీన్ కి దూరంగా ఉండాలి. దీనికి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకోవాలి.
Advertisement
Also read:
కాసేపు పుస్తకాలు చదవడం, వాకింగ్ కి వెళ్లడం మంచిది. మీటింగ్లో కూర్చుని మాట్లాడటం సాధారణమే కాని నిల్చుని చర్చించడంతో అనేక విధాలుగా లాభాలని పొందవచ్చు. శరీరంలో బ్లడ్ సర్కులేషన్ అవుతుంది. సరైన నిద్ర కూడా చాలా ముఖ్యం అలానే శరీరానికి సరిపడా నీళ్లు తీసుకోవాలి ఇవన్నీ కూడా ఎంతో మంచి లక్షణాలు. అలానే రోజులో కాసేపు ప్రకృతితో గడపండి ఇలా చెట్ల మధ్య కాసేపు నడిస్తే మీ మూడ్ బాగుంటుంది సమస్యలు పరిష్కారం అవుతాయి. మరి ఇక ఫాలో అయిపోండి. ఎంతో ఆనందంగా ఉండండి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!