Advertisement
బీటెక్ పూర్తి చేసి, మంచి ఉద్యోగం వచ్చి, స్థిరపడాలని చూస్తున్నారా..? అయితే నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజీ గురించి తప్పక తెలుసుకోవాలి. ప్రతి సంవత్సరం ఎంతో మంది విద్యార్థులు నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజీ నుండి ఉత్తీర్ణులవుతారు. చాలా మంది ఉద్యోగాలను కూడా పొంది, ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారు. నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం.. 2022లో మొత్తం 79 మంది విద్యార్థులు డీఎక్స్ఏ టెక్నాలజీస్ కి ఎంపిక అయ్యారు. నాలుగు లక్షల ప్యాకేజీ కి ఎంపిక అయ్యారు.
Advertisement
Top engineering college narasaraopeta engineering college photos
218 మంది విద్యార్థులు విప్రోకి ఎంపికయ్యారు. ఇన్ఫోసిస్ కి 53 మంది, టీసీఎస్ కి 61 మంది, ఐబీఎం కి 12 మంది,, ఐసిఐసిఐ బ్యాంక్ కి పది మంది ఎంపికయ్యారు. ఇక్కడ బీటెక్ పూర్తి చేసిన చాలా మంది విద్యార్థులు ఇప్పుడు మంచి ప్యాకేజీ తో టాప్ కంపెనీల్లో పని చేస్తున్నారు. ఈ ఏడాది అనగా 2023లో చూసుకున్నట్లయితే, ఎనిమిది వందల కి పైగా ప్లేస్మెంట్స్ వచ్చాయి.
CES LTD , EPAM సిస్టమ్స్, TCS కోడెవిటా, దేవథాన్, ARGUSOFT, నగర్రో, MU సిగ్మా, ప్రోలిఫిక్స్, HCL, TCS NQT – నింజా, TCS NQT – డిజిటల్, UNIFO సొల్యూషన్స్, సాఫ్ట్ SUAVE, జెన్ టెక్నాలజీ, IBM ఇలా 2023 లో ఎన్నో కంపెనీల్లో నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు 800 మంది ఎక్కువ ప్యాకేజీతో సెలెక్ట్ అయ్యారు.
Advertisement
ఆంధ్రప్రదేశ్లో ఉన్న Top 10 engineering colleges in AP నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ నాలుగవ స్థానంలో నిలిచింది. ప్లేస్మెంట్లలో చూసుకున్నట్లయితే, టాప్ 10 కాలేజీల్లో నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల మూడవ పోసిషన్ లో నిలిచింది. రీసెర్చ్ అండ్ క్యాపబిలిటీస్ లో చూసుకున్నట్లయితే, టాప్ 10 కాలేజీల్లో నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల ఐదవ స్థానంలో నిలిచింది. ఈ కళాశాలలో 24 మంది విద్యార్థులు ఇంటర్న్షిప్ ని 24 వేల రూపాయలు స్టైఫండ్ తో పూర్తి చేశారు. ప్రతి నెల రూ.24,000 ఆ విద్యార్థులకు వచ్చేవి.
నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల గురించి మరిన్ని ముఖ్య విషయాలు..
- ఈ కళాశాలలో వరల్డ్ క్లాసు ఫ్యాకల్టీ ఉంది. మంచి ఎడ్యుకేషన్ తో ఏపీలో ఉండే ఇంజనీరింగ్ కళాశాలలో నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాలని టాప్ 10 కళాశాలలో ఒకటిగా మార్చేశారు ఈ ఫ్యాకల్టీ.
- తరగతి గదులకు మించిన విద్యను ఇక్కడ అందిస్తున్నారు. అదే వారి లక్ష్యం.
- విద్యార్థులను జాతీయ పోటీలకు పంపడం, అంతర్జాతీయ వేదికలు, సహకార విద్యా వాతావరణం కోసం పరిశ్రమ నాయకులతో కలిసి పని చేసే అవకాశాన్ని కల్పించడం ఇలా విద్యార్థులని ఈ కళాశాల ప్రోత్సహిస్తుంది.
- అంతులేని అవకాశాలు, ఉజ్వల భవిష్యత్తును ఈ కళాశాల మార్గాన్ని చూపిస్తుంది.